Moviesలావణ్య కంటే ముందే వరుణ్ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా..? ఇప్పుడు...

లావణ్య కంటే ముందే వరుణ్ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా..? ఇప్పుడు ఎలా ఉందంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే త్వరలోనే పెళ్ళికొడుకు కాబోతున్న హీరో వరుణ్ తేజ్ ఇప్పుడు పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉన్నాడు ఇలాంటి క్రమంలోనే ఆయనకు సంబంధించిన పలు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి . కాగా రీసెంట్గా వరుణ్ తేజ్ కి సంబంధించిన షాకింగ్ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

లావణ్య త్రిపాఠి కంటే ముందే ఆ హీరో హీరోయిన్ ని ప్రేమించాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు పూజా హెగ్డే . వరుణ్ తేజ్ ఎంట్రీ ఇచ్చిన ముకుంద సినిమాతోనే పూజ హెగ్డే సైతం సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది . ఈ సినిమా వీళ్ళిద్దరికీ చాలా మంచి ఫీలింగ్ ను కలగజేసింది. రొమాన్స్ కూడా బాగా వర్క్ అవుట్ అయింది .

ఆ టైంలో చాలామంది వరుణ్ కి పూజ హెగ్డే బాగా సూట్ అవుతుంది అని.. హైట్ పరంగా కూడా మ్యాచ్ అవుతుంది అంటూ కామెంట్స్ చేశారు. వరుణ్ కూడా పూజ హెగ్డేను చూసి ఇష్టపడ్డాను అంటూ అప్పట్లో చెప్పుకు వచ్చాడు . దీంతో వీళ్లిద్దరు మధ్య ప్రేమాయణం కొనసాగింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే అది కేవలం ఫ్రెండ్షిప్ గానే అంటూ ఆ తర్వాత చాలా సార్లు క్లారిటీ ఇచ్చాడు . అయినా కానీ పూజ హెగ్డేను ఫస్ట్ లవ్ గానే అభివర్ణిస్తున్నారు ఆయన అభిమానులు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news