Moviesరానాని చంపేయాలని ట్రై చేసిన ఆ వ్యక్తి ఎవరు..? అంత నమ్మక...

రానాని చంపేయాలని ట్రై చేసిన ఆ వ్యక్తి ఎవరు..? అంత నమ్మక ద్రోహం చేశాడా..?

వామ్మో .. ఏంటిది తెలుగు హీరో రానా దగ్గుబాటిని చంపాలని చూసారా ..? మర్డర్ ప్లాన్స్ కూడా చేశారా..? ఇంత దారుణంగా ఆలోచించారా ..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది . దగ్గుబాటి రామానాయుడు మనవడు రానా దగ్గుబాటి సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు . తనదైన స్టైల్ లో నటించి మెప్పించాడు. ఆ తర్వాత పలు విలన్ రోల్స్ల్లో కూడా నటించి శభాష్ అనిపించుకున్నాడు .

ప్రెసెంట్ తనకు నచ్చిన సినిమాలలో నటిస్తూ టైంపాస్ చేస్తున్న రానా దగ్గుబాటిని ఓ హీరో ఫ్యాన్స్ చంపడానికి కూడా ట్రై చేశారట .అయితే అది సీరియస్ గా కాదు సినిమాలపరంగా . రానా దగ్గుబాటి కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా బాహుబలి . ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తే విలన్ పాత్రలో రానా కనిపించాడు . భళ్లాల దేవుడి పాత్రలో రానా కనబరిచిన నటన మనం ఎప్పటికీ మర్చిపోలేము .

అయితే ప్రభాస్ ని చీట్ చేసిన రానా దగ్గుబాటిను చంపేయాలి అని అప్పట్లో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా చూసి డీప్ గా లీనమైపోయారు . అంతేకాదు థియేటర్స్ లోనే రానను చంపేయాలి అంటూ అరుపులు కేకలతో దద్దరిల్లిచ్చారు . ఈ విషయం అప్పట్లో తెగ వైరల్ గా మారింది . అంతేకాదు అలా జనాలు చేత తిట్టించుకునే అంత స్థాయిలో నటించాడు రానా దగ్గుబాటి .

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news