ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఈ సినిమాకు హైప్ తీసుకోరావడానికి మరింత బజ్ క్రియేట్ చేయడానికి ..కొరటాల శివ- దేవర ఎంతో ట్రై చేస్తూ ఉంటే హీరోయిన్గా నటిస్తున్న జాన్వికపూర్ మాత్రం అస్సలు ఈ సినిమా గురించి పట్టించుకోకుండా విచ్చలవిడిగా ఎక్స్పోజ్ చేస్తుంది.
అసలే సోషల్ మీడియాలో జాన్వి కపూర్ అందాల ఆరబోతుల విషయంలో ఎలా దూసుకుపోతుందో మనం చూస్తున్నాం . అయితే ఇప్పుడు ఆమెను ఇండస్ట్రీలో ఎక్కువగా ఎన్టీఆర్ హీరోయిన్ లానే చూస్తున్నారు . మరి ఇంతటి పెద్ద సినిమాలో నటిస్తూ కూడా జాన్వి కపూర్ ఇలాంటి చీప్ ఫోటోషూట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ క్రమంలోనే కొందరు నందమూరి ఫ్యాన్స్ కోపంతో సీరియస్ అవుతూ దేవర సినిమాకి ఆమె శనిలా దాపురించింది అని ..జాన్వి ని ఈ సినిమా నుంచి తీసేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు . లేకపోతే జాన్వి కపూర్ చేత అలాంటి ఫోటోషూట్స్ చేయించకుండా ఉండండి అంటూ సీరియస్ అవుతున్నారు..!!