Movies"మూతులు నాకేది నా ఇంటి కోడలా..?"..విజయ్ దేవరకొండ తల్లి ఉతికి ఆరేసిందిగా..!?

“మూతులు నాకేది నా ఇంటి కోడలా..?”..విజయ్ దేవరకొండ తల్లి ఉతికి ఆరేసిందిగా..!?

వామ్మో ..రష్మిక మందన్నా.. పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది . మరీ ముఖ్యంగా అమ్మడు నటించిన అనిమల్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో రష్మికని గబ్బు గబ్బు మాటలతో ట్రోల్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ . మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండ అంటే రష్మిక మందన్నా.. రష్మిక మందన్నా అంటే విజయ్ దేవరకొండ అనే రేంజ్ లో ఫిక్స్ అయిపోయిన విజయ్ దేవరకొండ ఫాన్స్ ను డీప్ గ హర్ట్ చేసింది రష్మిక మందన్నా.

రీసెంట్గా రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ లో ఆమె ఏ రేంజ్ లో రెచ్చిపోయి బోల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చిందో మనం చూసాం. మరీ ముఖ్యంగా రణబీర్ కపూర్ తో హద్దులు మీరేసింది . కుర్రాళ్లకు చమటలు పట్టించేసింది . అయితే ఇది నిజంగా విజయ్ దేవరకొండతో చేసి ఉంటే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యే వాళ్ళు ..కానీ వాడెవడో హీరోతో చేయడం ఇప్పుడు వాళ్ళ ఫాన్స్ కు నచ్చడం లేదు .

అంతేకాదు దీని కారణంగా రష్మిక పై విజయ్ దేవరకొండ మదర్ సైతం సీరియస్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు పద్ధతి గానే ఉన్న రష్మిక మా కొడుకుతోమాత్రమే ఇలా చేస్తుంది అనుకున్నామని.. కమిటెడ్ కాబట్టి చేస్తుందని అనుకున్నామని .. కానీ ఇప్పుడు పరాయి హీరోతో కూడా ఇలా చేయడంతో ఆమె మీద ఇంప్రెషన్ పోయింది అని .. ఆమెను మా ఇంటికి కోడలుగా చేసుకునే ప్రసక్తే లేదు అంటూ తేల్చి చెప్పేసిందిట. ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . మొత్తానికి రష్మిక మందన్నా.. ఏమని ఈ సినిమా చేసిందో కానీ సోషల్ మీడియాలో ఉన్న పరువైతే పోయింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news