Movies"వాళ్లది అంత దొంగ ప్రేమ..నాశనమైపోతారు"..ఫుల్ కోపంతో ఊగిపోయిన తమన్నా..!!

“వాళ్లది అంత దొంగ ప్రేమ..నాశనమైపోతారు”..ఫుల్ కోపంతో ఊగిపోయిన తమన్నా..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ కూసింత ఓపెన్ గానే మాట్లాడేస్తున్నారు. ఒక అప్పట్లోలా అన్ని విషయాలను దాచుకోవడం లేదు. అయితే కొంతమంది మహా ముదురులు ఇండస్ట్రీలు అవకాశాలు వచ్చినంత వరకు ఒక అవకాశాలు తగ్గినాక మరోకల కామెంట్స్ చేస్తున్నారు . అదే లిస్ట్ లోకి వచ్చేస్తుంది తమన్నా.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమన్న తన చుట్టుపక్కల ఉంటూ తనను ముంచేసిన వారిపై .. తనపై గుడ్డిగా ప్రేమ నటిస్తున్న వారిపై మండిపడింది . తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతోమంది తనతో ఎంతో ప్రేమగా నటిస్తారని.. కానీ అది కేవలం ఒక ముసుగు మాత్రమేనని.. ఆ విషయం నాకు బాగా తెలుసు అని .. మనం ఎదుగుతూ ఉంటే వారు ఎంతో జలసీగా ఫీల్ అవుతారని .. ఇది రియల్ లైఫ్ లో నేను బాగా ఫేస్ చేశానని ..కానీ బయటకు మాత్రం ప్రేమను వలకబోస్తూ ఉంటారని చెప్పుకొచ్చింది.

అంతేకాదు అలాంటి వ్యక్తులతో నేను చాలా ఇబ్బందులు పడ్డానని .. ఎవరు ఎలాంటి క్యారెక్టర్ అనేది..అందరూ నాకు తెలుసని ..ఎవరిని ఎక్కడ పెట్టాలో కూడా నాకు తెలుసు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో తమన్న వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . అసలు తమన్నాను హర్ట్ చేసింది ఎవరు అనే విషయం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news