Moviesఈ ఫోటోలోని అమ్మాయి స్టార్ సెలబ్రిటీ ..కానీ హీరోయిన్ కాదు.. ఎవరో...

ఈ ఫోటోలోని అమ్మాయి స్టార్ సెలబ్రిటీ ..కానీ హీరోయిన్ కాదు.. ఎవరో గుర్తుపట్టారా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సినీ సెలబ్రిటీసే కాదు ఎటువంటి ఫామ్ లేని సామాన్య జనాలు కూడా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు . సినిమా ఇండస్ట్రీలో తెరపై ముఖానికి రంగులు పూసుకునే అందాల ముద్దుగుమ్మలే కాదు .. తెరవెనక అందం ఉన్న బ్యూటీస్ కూడా పాపులారిటీ దక్కించుకుంటున్నారు . తాజాగా అలాంటి ఓ బ్యూటీ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ఇక్కడ మీరు చూస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

ఈమె ఓ బిగ్ బడా స్టార్ సెలబ్రిటీ . కానీ తెరపై ఎప్పుడు కనిపించదు.. కానీ పాపులారిటీ దక్కించుకుంటుంది.. పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు అవంతిక కనగరాజు. ఇప్పుడు గుర్తొచ్చింది కదా.. ఎస్ మీరు అనుకున్నది కరెక్టే.. లియో సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజుకి ఈమె స్వయాన చెల్లి అవుతుంది .

లియో సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి క్రమంలోనే వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా వైరల్ అవుతున్నాయి . రీసెంట్గా లోకేష్ కనగరాజ్ చెల్లి అవంతిక ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె స్టూడెంట్ మార్కెటర్ గా రెండేళ్లకు పైగా పనిచేస్తుంది. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చేసింది . టాలెంట్ మేనేజర్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తుంది. తాజాగా ఈమె సెలబ్రెటీస్ తో దిగిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి . అయితే ఇప్పటివరకు చాలామంది జనాలకు ఈమె లోకేష్ కనగరాజు చెల్లెలు అన్న సంగతి తెలియక పోవడం గమనార్హం..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news