Moviesకింద నుంచి పైకి అన్ని నొక్కించుకుంటేనే స్టార్ హీరోయిన్స్ అవుతారా.. ఆయన...

కింద నుంచి పైకి అన్ని నొక్కించుకుంటేనే స్టార్ హీరోయిన్స్ అవుతారా.. ఆయన హ్యాండ్ అంత లక్కినా..?

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సర్వసాధారణం అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే ఈ మధ్యకాలంలో క్యాస్టింగ్ కౌచ్ కి బలైన బాధ్యితులు.. ఎక్కువగా బయటకు వచ్చి మేము క్యాస్టింగ్ కౌచ్కు బలయ్యాము అంటూ ఓపెన్ గా చెప్పుకొస్తున్న క్రమంలో క్యాస్టింగ్ కౌచ్ రేటింగ్ మరింత స్థాయిలో పెరిగిపోయింది. ఎంతమంది నోరు విప్పిన సినీ పెద్దలు పట్టించుకోకపోతూ ఉండడంతో సినిమా ఇండస్ట్రీలో ఉండే కొందరు ప్రముఖులు అమ్మాయిలను విచ్చలవిడిగా వాడేస్తున్నారు.

మరి ముఖ్యంగా పబ్లిక్ గానే ఆఫర్ల కోసం పడుకోవాలి అంటూ కండిషన్స్ పెడుతున్నారు . అయితే సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఓ బడా బ్యానర్ కి సంబంధించిన ప్రముఖ వ్యక్తి.. ప్రతి హీరోయిన్ ని తన పక్కలో పడుకోబెట్టుకున్నాడు అన్న వార్త వైరల్ గా మారింది . మరీ ముఖ్యంగా ఆ ప్రొడ్యూసర్ ఏ హీరోయిన్ తో అయితే అలాంటి కోరికలు తీర్చుకున్నాడో ఆ హీరోయిన్స్ అందరూ ఇప్పుడు స్టార్స్ గా మారారు అని ..

ఇప్పుడు ఇండస్ట్రీలో కోలీవుడ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లిన మన హీరోయిన్స్ కూడా చాలామంది ఆయన పక్కలో నలిగిన వారే అంటూ ప్రచారం చేస్తున్నారు . అంతేకాదు ఆయనకు చాలా లక్కీ హ్యాండ్ అని ఆయనతో ఓపెనింగ్ చేస్తే వాళ్ళ కెరియర్లు ఎక్కడికో వెళ్లిపోతాయి అన్న పిచ్చి సెంటిమెంట్ తో కూడా హీరోయిన్స్ ఆయనకు కమిట్మెంట్ ఇస్తున్నాడట . వయసులో ముసలోడు అయినా సరే ఆ కోరికలు మాత్రం ఎక్కువే ఆయనకి అంటూ జనాలు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news