Movies"అద్దం ముందు జాకెట్ విప్పేసి..అక్కడ చెయ్యి పెట్టుకుని".. సుధీర్ బాబు హీరోయిన్...

“అద్దం ముందు జాకెట్ విప్పేసి..అక్కడ చెయ్యి పెట్టుకుని”.. సుధీర్ బాబు హీరోయిన్ అరాచకం.. బోల్డ్ కాదు..పచ్చి బూతు..!!

ఈ మధ్యకాలంలో క్రేజ్ కోసం అందాల ముద్దుగుమ్మలు ఎలా బరితెగించేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సోషల్ మీడియా పుణ్యమాంటూ తమ హాట్ హాట్ ఎక్స్పోజింగ్ ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలోనే పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు కనువిందు చేస్తున్నారు . చాలామంది అలా బోల్డ్ ఎక్స్పోజ్ చేసిన హీరోయిన్స్ పాపులారిటీ దక్కించుకోవడంతో అందరూ హీరోయిన్స్ అదే పనిగా ఎక్స్పోజ్ చేస్తున్నారు . మొన్నటికి మొన్న తమన్నా జీకర్దా లో ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో మనం చూసాం .

ఇలాంటి క్రమంలోనే తాజాగా మరో హీరోయిన్ సైతం అలాంటి రూట్లోనే బోల్డ్ కా బాప్ అనే రేంజ్ లో రెచ్చిపోయింది . ఆమె మరి ఎవరో కాదు. వామిక గబ్బి . ఈ పేరు చెప్తే జనాలు గుర్తుపట్టలేకపోవచ్చు . కానీ సుధీర్ బాబు నటించిన భలే మంచి రోజులు సినిమాలో హీరోయిన్ అంటే మాత్రం కాస్తో కూస్తో జనాలు గుర్తుపడతారు. ఆ తర్వాత తెలుగులో పెద్ద అవకాశాలు దక్కించుకొని ఈమె తమిళం మలయాళం లో కూడా కొన్ని సినిమాలు చేసింది . అయితే అక్కడ కూడా ఫ్లాప్ గా మారింది. కానీ అందాల ఎక్స్పోజింగ్ విషయంలో మాత్రం ఏం మాత్రం తగ్గేదేలే అన్న రేంజ్ లో దూసుకుపోతుంది.

కాగ పలు ఫోటోషూట్స్ చేసి కాలం గడుపుతున్న ఈ హీరోయిన్ కి వెబ్ సిరీస్ ఆఫర్లు వస్తున్నాయి . దీంతో వామిక చాలా చాలా హాట్ గా కనిపిస్తుంది. రీసెంట్గా వామిక సెమీన్యూడ్ గా రెచ్చిపోయింది . ఓ సీన్లో అయితే ఒంటి మీద బట్టలు విప్పేస్తూ దుమ్ము రేపేసింది . ఇంకో సీన్లో ఆమె చేసిన బెడ్రూమ్ సీన్ మరింత హాట్ అండ్ సెక్సీగా ఉంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఇదే వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. రీసెంట్గా కుఫియా అనే వెబ్ సిరీస్ లో నటించింది. దీంతో ఆమె బోల్డ్ సీన్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news