Moviesహెబ్బ పటేల్ ని అడగకూడని పరసనల్ క్వశ్చన్ అడిగిన యాంకర్..తిక్క రేగి...

హెబ్బ పటేల్ ని అడగకూడని పరసనల్ క్వశ్చన్ అడిగిన యాంకర్..తిక్క రేగి ఏం చేసిందో చూడండి(వీడియో)..!!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ని యాంకర్స్ ఏ విధంగా ఆడేసుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ద్వంద అర్ధాలు వచ్చేలా డబల్ మీనింగ్ తో యాంకర్స్.. పలువురు స్టార్ సెలబ్రిటీస్ ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు . మరీ ముఖ్యంగా పలు యూట్యూబ్ ఛానల్స్ మరింత దారుణంగా తయారైపోయాయి . ఇలాంటి క్రమంలోనే కొందరు పబ్లిసిటీ స్టాంట్స్ కోసం విపరీతమైన స్ట్రాటజీలను ఫాలో అవుతూ తమ సినిమాలకు ప్రమోషన్స్ చేసుకుంటున్నారు.

రీసెంట్గా హెబ్బా పటేల్ నటించిన “ద గ్రేట్ ఇండియన్ సూసైడ్” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఛానల్ కు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతుంది. అయితే యాంకర్ ను అడగరాని ప్రశ్న అడగడంతో ఆమె కోపం వచ్చి లేచి వెళ్ళిపోతుంది . దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. యాంకర్ ..”మీ మూడు బాగుందా..?” అంటూ డైరెక్ట్ గా అడిగేస్తాడు.

ఆ యాంకర్ అడిగింది వేరే ఒపీనియన్ తో అయినా హెబ్బా పటేల్ కు అస్సలు అర్థం కాలేదు. దీంతో మరోసారి మీ మూడు బాగుందా ..? అంటూ గుచ్చి ప్రశ్నించడంతో హెబ్బా పటేల్ కు చిరాకు వస్తుంది . మైకు విసిరి కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news