Newsహీరోయిన్‌ని ఆ పనికి సెట్ చేస్తే మేనేజర్ కి 4 లక్షల...

హీరోయిన్‌ని ఆ పనికి సెట్ చేస్తే మేనేజర్ కి 4 లక్షల క‌మీష‌న్‌..!

సినిమా హీరోయిన్ అంటే హీరోలకి లింక్ పెట్టి మాట్లాడుకోవడం..ఇద్దరి మధ్య రహస్య సంబంధం ఉందని వార్తలు పుట్టించడం సర్వ సాధారణం. ఇదే తంతు ఓ హీరోయిన్-దర్శకుడు, హీరోయిన్-నిర్మాతల మధ్య కూడా సాగుతుంటుందని కుప్పలు తెప్పలుగా వార్తలు చదువుతూనే ఉన్నాము. డర్టీ పిక్చర్ లాంటి సినిమాలు ఇందుకు ఉదాహరణ. ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించాలంటే కరెంట్ లేని ముసలాడితో కూడా కొట్టించుకోవడానికి సిద్ధపడాలి.

అయితే, ఆ సంబంధాలు కేవలం హీరోయిన్-హీరో మధ్యనే ఉండదు. ఆ మాటకొస్తే కొందరు హీరోలు శ్రీరామ చంద్రుడుగానే ఉంటారు. కానీ, నూటికి తొంభై శాతం హీరోయిన్స్ మాత్రం స్టార్ స్టేటస్ మేయిన్‌టైన్ చేయడానికి బడా వ్యాపార వేత్తల వద్దకి వెళుతుంటారట. ఒక్కోసారి ఈజీ మని కూడా కష్టం అవుతుంది. అలాంటి సందర్భాలలో ఈ పడక .. కోరినా దక్కదని దాని కోసం తెగ ఆరాటపడే నటీమణులున్నారని చెప్పుకుంటున్నారు.

చాలామంది హీరోలు గానీ, హీరోయిన్స్ గానీ, మేనేజర్స్ ని మేయిన్‌టైన్ చేస్తుంటారు. వాళ్ళే వీళ్ళకి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాలను చక్కబెడుతుంటారు. ఓ సినిమాకి రెమ్యూనరేషన్ ఫిక్స్ చేయాలన్నా, డేట్స్ ఫిక్స్ చేయాలన్నా హీరోయిన్స్ ఆధారపడేది తమ సొంత మేనేజర్స్ మీదే. వాళ్ళే ఎటువంటి ఢీల్ అయినా సెట్ చేస్తుంటారు. మేనేజర్స్ కి మంచి ఆదాయం అంటే ఇదే. ఎవరో బడా బాబు స్టార్ హీరోయిన్ తో ఓ రా… గడపాలని కోరుకుంటే మేనేజర్స్ ద్వారానే కథ సుఖాంతం అవుతుంటుంది.

హీరోయిన్ ఈ పనికి 3 లక్షలు అడిగితే ఆ మేనేజర్ మాత్రం 8 నుంచి 10 లక్షలు మేడం డిమాండ్ చేస్తుందని నైస్ గా కెలుకుతాడట. అప్పటికే వెండితెర మీద ఆ హీరోయిన్ జిగేలు చూసి మంచి టెంపర్ మీద ఉండి ఆ నిముషం అది పెద్ద మొత్తం కాదని రెడీ అయిపోతారని..అల వచ్చిన డబ్బులో మేనేజర్ 60 శాతం తీసుకొని 40 శాతం మాత్రమే సుఖం పంచిన హీరోయిన్ కి అందజేస్తాడట. ఒకరకంగా చెప్పాలంటే హీరోయిన్ కంటే ఇలాంటి వ్యవహారాలలో వాళ్ళ మేనేజర్ సంపాదనే ఎక్కువ అని అర్థం కావడం లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news