Moviesమహేశ్ "గుంటూరు కారం"లో అనసూయ.. ఇక చూడు సినిమా వేరే లెవల్...

మహేశ్ “గుంటూరు కారం”లో అనసూయ.. ఇక చూడు సినిమా వేరే లెవల్ లో ఉంటాది..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో అనసూయ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనకు బాగా తెలిసిన విషయమే. మరి ముఖ్యంగా జబర్దస్త్ మానేశాక .. విజయ్ దేవరకొండను టార్గెట్ చేసి మాట్లాడడం.. ఆ టైంలో విజయ్ ఫ్యాన్స్ ఆమెపై నెగిటివ్ ట్రోలింగ్ చేయడం ..ఆంటీ ఆంటీ అంటూ ఓ రేంజ్ లో ఆమె పేరుని ట్రోల్ చేయడంతో అనసూయ పేరు మరింత స్థాయిలో పాపులారిటీ చెందింది .

ఈ క్రమంలోనే అనసూయకు పలువురు మేకర్స్ ఆఫర్లు మీద ఆఫర్లు ఇస్తూ వచ్చారు. రీసెంట్గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కూడా అనసూయకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. గుంటూరు కారం సినిమాలో ఓ కీలక రోల్ లో అనసూయను చూస్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఇది మొత్తం చాలా ఫన్నీ ఫన్నీ గా ఉంటుందని.

మరీ ముఖ్యంగా ఈ సినిమాలో అనసూయ ఆంటీ పాత్రలోనే కనిపించబోతుంది అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . దీనితో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది. మొత్తానికి అనసూయ మ్మచి రోల్ నే పట్టేసింది. చూదాం ఈ సినిమా తరువాత అమ్మడు మరెన్ని రోల్స్ పట్టేస్తుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news