Moviesఖుషి కపూర్ పై జాన్వీ కపూర్ అన్ ఎక్స్పెక్టెడ్ కామెంట్స్.. అంత...

ఖుషి కపూర్ పై జాన్వీ కపూర్ అన్ ఎక్స్పెక్టెడ్ కామెంట్స్.. అంత మాట అనేసింది ఏంటి..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతిలోకసుందరిగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీదేవి ముద్దుల కూతురు.. జాన్వి కపూర్ – ఖుషి కపూర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమా ఇండస్ట్రీలో పెద్దగా హిట్స్ కొట్టకపోయిన సోషల్ మీడియాలో మాత్రం తమ అందచందాలతో హ్యూజ్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు. అంతే కాదు ఈ అందాల ముద్దుగుమ్మలు అందం విషయంలో అమ్మనే మించిపోతున్నారు .

కాగా ఇన్నాళ్లు జాన్వి కపూర్ సోషల్ మీడియాను తన అంద చందాలతో ఊపేస్తే .. ఇప్పుడు ఆ ప్లేస్ ని ప్లేస్ చేస్తుంది ఖుషి కపూర్ . రీసెంట్గా ఖుషి కపూర్ ప్యారిస్లో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫొటోస్ దిగ్గింది . ఆ ఫొటోస్ చాలా హాట్ గా ఉండడమే కాకుండా ఆ ఫొటోస్ లో ఖుషి కపూర్ చాలా సెక్సీగా కూడా కనిపించింది . దీనితో సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ వైరల్ గా మారాయి .

చెల్లి ఫొటోస్ కి అక్క హాట్ కామెంట్స్ చేసింది . “అద్భుతమైన యువరాణి ..నా లడ్డు .. నా జాంగ్రీ ..నా మైసూర్ పాక్”.. అంటూ ఓ రేంజ్ లో పొగిడేసింది. దీనితో సోషల్ మీడియాలో జాన్వి కపూర్ కామెంట్స్ వైరల్ గా మారాయి. కొంతమంది మీ చెల్లిని నువ్వే పొగుడుకుంటున్నావా..? అంటుంటే మరికొందరు ఇది మరీ ఓవర్గా లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news