Movies"దేవర"లో ఎన్టీఆర్ చనిపోతాడా..? కొరటాల ట్వీస్ట్ కి ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..!!

“దేవర”లో ఎన్టీఆర్ చనిపోతాడా..? కొరటాల ట్వీస్ట్ కి ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..!!

కొన్ని కొన్ని సార్లు సినిమా కథ విషయంలో మనం ఊహించినవి జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడే సినిమా హిట్ అవుతుంది అన్న నమ్మకం కూడా జనాలకు ఉంటుంది . అయితే రీసెంట్గా దేవరకి సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో లీకై వైరల్ గా మారింది . టాలీవుడ్ యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ఇష్టంగా తీసుకొని నటిస్తున్న సినిమా దేవర.

మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్లో కనిపించబోతున్నాడు అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది . అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమాలో దేవర అనే పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ చనిపోతాడట.

ఆ తర్వాతే యంగ్ ఎన్టీఆర్ తెరపైకి వస్తాడు ..అసలు ఆ యంగ్ ఎన్టీఆర్ కి దేవరకి ఉన్న కనెక్షన్ సినిమా మెయిన్ స్టోరీ అంటూ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ఒక్కొక్క సీన్ లో కొరటాల తన ఒరిజినల్ టాలెంట్ ని చూపించి మిర్చికి మించి పోయే రేంజ్ లో ఈసారి హిట్టు అందుకోవడానికి ఫిక్స్ అయ్యాడు. చూద్దాం మరి ఈ సినిమా ఎలా హిట్ అవుతుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news