Movies"కొంచెం వెయిట్ చేయండి..అంత మంచే జరుగుతుంది".. సమంత లైఫ్ లోకి మరో...

“కొంచెం వెయిట్ చేయండి..అంత మంచే జరుగుతుంది”.. సమంత లైఫ్ లోకి మరో నాగచైతన్య వచ్చేశాడా..?

లైఫ్ ని నచ్చినట్లు ఎంజాయ్ చేయడం చాలా తక్కువ మందికి సాధ్యమవుతుంది .. ఆ లిస్టులో సమంత చాలా టాప్ పొజిషన్లో ఉంటుంది . నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చేసిన సమంత ..ప్రెసెంట్ ఫారిన్ టూర్స్ లో తెగ ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోని రీసెంట్ గా సమంత ఆస్ట్రియా చుట్టేసింది. ఇప్పుడు ఇటలీలో ఉంది . అంతే కాదు దానికి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కొటేషన్ కూడా షేర్ చేసింది.

వెనిస్ లోని తన కొత్త ఫోటోలను షేర్ చేసిన సమంత .. అక్కడ నడి మధ్యన ఉన్న గెలాటో తో స్వర్గధామం అయిన గెలాటో టెకా సుసో ఇటాలియన్ అడ్వెంచర్స్ ఫొటోస్ ను సైతం షేర్ చేసింది . అంతేకాదు ఈ ఫొటోస్ ని షేర్ చేస్తూ సమంత ఇంట్రెస్టింగ్ కొటేషన్ కూడా పెట్టింది . “వేచి చూసే వారికి ఎప్పుడు మంచి విషయాల జరుగుతూ ఉంటాయి ” అనే క్యాప్షన్ ఇచ్చింది .

అయితే ఇది సమంత తన లైఫ్ కి అప్లికేబుల్ చేసుకొని ఇలా పోస్ట్ పెట్టింది అంటున్నారు అభిమానులు. లైఫ్ లో ఏదైనా కావాలి అనుకుంటే కచ్చితంగా వేచి చూడాల్సిందే అని ఆమె చెప్పకనే చెప్పేసింది . అంతేకాదు ఇన్నాళ్లు కష్టాలు ఎదుర్కొన్న సమంత సంతోషకరమైన విషయాల కోసం వెయిట్ చేస్తుంది అని త్వరలోనే ఆ మూమెంట్స్ లైఫ్ లో రాబోతున్నాయి అంటూ పరోక్షకంగా ఈ కొటేషన్ ద్వారా చెప్పుకొచ్చింది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news