Moviesఛీ ఛీ..ఆపుకోలేక బాత్ రూంలో అలాంటి పనులు చేస్తున్న తమన్నా..విజయ్ వర్మకి...

ఛీ ఛీ..ఆపుకోలేక బాత్ రూంలో అలాంటి పనులు చేస్తున్న తమన్నా..విజయ్ వర్మకి కూడా తెలుసా..?

ఈ మధ్యకాలంలో ట్రెండ్ మారిపోయింది . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా ఉన్న బ్యూటీస్ చెత్త బిహేవర్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు. చెడు అలవాట్లకు ఎక్కువగా గురైపోతున్నారు . అంతేకాదు కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్స్ కూడా చిల్లర పనులు ఎక్కువగా చేస్తున్నారు . రీసెంట్గా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది మిల్కీ బ్యూటీ తమన్నా అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . బాలీవుడ్ మీడియాలో తమన్నాకి సంబంధించిన టాప్ సీక్రెట్ న్యూస్ లీకై వైరల్ గా మారింది .

అది కాస్త ఇప్పుడు తెలుగు మీడియాలోనూ వైరల్ గా మారిపోయింది . తమన్నా చాలా అందంగా ఉంటుంది . హెల్త్ డైట్ ఫాలో అవుతుంది. చాలా పద్ధతిగా బిహేవ్ చేస్తుంది . బోల్ రోల్స్ చేస్తే దానికి తగ్గ రెమ్యూనరేషన్ తీసుకుంటుంది . ఇంత వరకే తెలుసు ఫ్యాన్స్ కి.. కానీ తరివెనక తమన్న చేసే పాడు పనులు కూడా ఉన్నాయి అంటూ బాలీవుడ్ మీడియా ట్రెండ్ చేస్తుంది. తమన్నాకు స్మోకింగ్ అలవాటు ఉందట . అది కూడా విపరీతంగా స్మోకింగ్ చేస్తుందట .

తన ఇంట్లో పేరెంట్స్ కి తెలియకుండానే బాత్రూంలో తమన్న స్మోక్ చేస్తుందట . ఈ విషయం ఫ్రెండ్స్ ద్వారా లీకై బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది . అంతేకాదు తమన్నా మందు కూడా బాగా తాగుతుందట . ఫుల్ డైట్ ఫాలో అయ్యే తమన్నా ఒక్కరోజు మాత్రం విచ్చలవిడిగా తాగేస్తుంది అని తాగేసిన మూడు రోజులు మాత్రమే ఎవ్వరికీ కనిపించకుండా ఇంట్లోనే ఉంటుందని.. మళ్లీ పక్క రోజు నుంచి పద్ధతిగల హీరోయిన్ల తెరపై కనిపిస్తుంది అని.. తాగిన మత్తులో తమన్నా ఫ్రెండ్ ఈ మ్యాటర్ ని మీడియాకు లీక్ చేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో తమన్నాని హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు జనాలు ..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news