సినిమా ఇండస్ట్రీలో హీరో సిద్ధార్థ్ అనగానే ఆయన నటించిన సినిమాలు కంటే ఆయన వాడుకుని వదిలేసిన హీరోయిన్స్ గుర్తొస్తారు. మరి ముఖ్యంగా సమంత – శృతిహాసన్ – హన్సిక లాంటి హీరోయిన్స్ ని కూడా ఆయన తన మాయమాటలతో మోసం చేశాడు అన్న న్యూస్లు ఎక్కువగా మనం వింటూ ఉంటాం . అయితే ఈ హీరోయిన్స్ ఏ కాదు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్థానాన్ని సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ సైతం ఈయన మాయలో పడి మోసపోయింది అన్న న్యూస్ లేటెస్ట్గా వైరల్ అవుతుంది.
ఆ హీరోయిన్ మరెవరో కాదు జెనీలియా . ఎస్ జెనీలియా సిద్ధార్ధ్ కాంబోలో బొమ్మరిల్లు అనే సినిమా వచ్చింది. ఈ సినిమా ఇద్దరి కెరీర్ లోనే ఓ మైల్ స్టోన్ రికార్డును క్రియేట్ చేసింది . ఇప్పటికి ఈ సినిమా చూస్తుంటే మనం ఏదో తెలియని ప్రపంచానికి వెళ్ళిపోతాం . అంత బాగా నటించారు ఇద్దరు. ఈ సినిమా టైంలో వీళ్లిద్దరి మధ్య చనువు చూసి నిజంగానే ప్రేమించుకుంటున్నారు పెళ్లి చేసుకుంటారు అంటూ అనుకున్నారు జనాలు.
అయితే అప్పటికే రితేష్ దేశముఖ్ తో లవ్ లో ఉన్న జెనీలియా అతగాడిని సైతం దూరం పెట్టేసింది అన్న వార్తలు కూడా వినిపించాయి . కానీ జెనీలియా ట్రూ లవ్ అందుకే రితేష్ దేశముఖ్ ను పెళ్లి చేసుకొని ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది . అంతేకాదు సిద్ధార్ధ్ తో ఉన్నదంతా అసలు లవ్వే కాదు అంటూ కూడా జనాలు చెప్పుకొస్తున్నారు..!!