Moviesఇండస్ట్రీకి మరో మహానటి దొరికేసిందోచ్.. అక్కినేని ఫ్యామిలీ నుండే..!!

ఇండస్ట్రీకి మరో మహానటి దొరికేసిందోచ్.. అక్కినేని ఫ్యామిలీ నుండే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే అక్కినేని ఫ్యామిలీ నుంచి ఒకే ఒక హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది . ఆమె సుప్రియ . ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీ నుంచి అబ్బాయిలు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.. తప్పిస్తే హీరోయిన్ గా ఎవరు ఎంట్రీ ఇవ్వలేదు .

కానీ తాజాగా ఏఎన్ఆర్ శతజయంతి వేడుకల్లో ఇండస్ట్రీకి మరో హీరోయిన్ దొరికేసింది అంటూ ఓ అమ్మాయిని చూపించి కామెంట్స్ చేస్తున్నారు జనాలు. ఆ అమ్మాయి మరెవరో కాదు సుప్రియ కూతురు. ఏఎన్ఆర్ శతజయంతి వేడుకల్లో చాలా ట్రెడిషనల్ గా అట్రాక్టివ్ గా వచ్చిన ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరించిన సుప్రియ కూతురి వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

అయితే ఆమె అందం ఆమె టాలెంట్ చూసిన జనాలు ఇండస్ట్రీకి ఇలాంటి హీరోయిన్ అవసరమని సుప్రియ ఆమెను ఇండస్ట్రీలోకి హీరోయిన్గా దించితే బాగుంటుంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news