Moviesకోట్ల ఆస్తి ఉన్న అమల బంగారం వేసుకోకపోవడానికి కారణం ఇదే.. కర్మ...

కోట్ల ఆస్తి ఉన్న అమల బంగారం వేసుకోకపోవడానికి కారణం ఇదే.. కర్మ అంటే ఇదేగా..!

అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని అనే సామెత మనం వినే ఉంటాం . ప్రజెంట్ ఇప్పుడు అలాంటి సామెతనే అక్కినేని అమలపై యూస్ చేస్తున్నారు జనాలు. అక్కినేని అమల ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . గోల్డెన్ స్పూన్ లో పుట్టి పెరిగిన ఆమె ఆ తర్వాత అక్కినేని నాగార్జునను ప్రేమించి ఆ ఇంటి కోడలైన తర్వాత కొన్ని వేల కోట్ల ఆస్తికి అధిపతిరాలు అయ్యి రాజ్యమేలేస్తుంది .

కాలు కింద పెట్టినీకుండా మెయింటైన్ చేసే స్టేటస్ ఉన్న అక్కినేని ఫ్యామిలీని సింగిల్ హ్యాండ్ తో కుటుంబాని ఏలేస్తుంది . అమలకు కొన్ని వేల కోట్ల ఆస్తి ఉంటుంది. క్షణాల్లోనే ఆమె అనుకున్నది కొనుక్కునే అంత సత్తా ఉంది . కానీ ఆమెకు మాత్రం ఓ కోరిక తీరనే తీరడం లేదట . నిజానికి అమలకి చిన్నప్పటినుంచి బంగారం అంటే చాలా చాలా ఇష్టమట . అయితే ఆమెకు బంగారం వేసుకుంటే ఎలర్జీ వస్తుందట .

అందుకే హెవీ జ్యువెలరీ ఎప్పుడు ప్రిఫర్ చేయదట . అక్కినేని అమల చాలా సింపుల్ గా ఉండేది . మరీ ముఖ్యంగా బంగారం ఎక్కువగా లేనిది ఆమె వేసుకుంటుందట . బరువుగా ఉన్న బంగారు నగలు వేసుకుంటే ఆమెకు స్కిన్ మొత్తం రాషెస్ వచ్చేసి రెడిష్ కలర్ లో మారిపోతాయట . అలాంటి రేర్ డిసీస్ చాలా తక్కువ మందికే ఉంటుందట . వాళ్లలో ఒకరే అమలా కావడం ఆమె బ్యాడ్ లక్ అంటున్నారు జనాలు . అందుకే ఎక్కడికి వచ్చిన అమల చాలా సింపుల్ గా చిన్న నల్లపూసల దండతో మెయింటైన్ చేస్తుంది అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news