ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంతకు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే . యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఈ వ్యాధికి గురైనట్లు ఓపెన్ గా చెప్పుకు వచ్చింది . అంతేకాదు మీడియా ముందు కన్నీళ్లు కూడా కార్చేసింది. అయితే ఆ టైంలో సమంత పై హ్యూజ్ పాజిటివిటీ పెరిగిపోయింది .
. సమంత మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకోవాలని కోట్లాదిమంది అభిమానులు ప్రత్యేక పూజలు కూడా చేశారు అయితే ఆ దేవుడు వాళ్ళ మొర ఆలకించి ఆమెను ఆ వ్యాధి నుంచి సేఫ్ గా బయట పడేశారు . అయితే తాజాగా సోషల్ మీడియాలో ఆమె మరో వ్యాధికి కూడా గురైనట్లు తెలుస్తుంది . సమంతకు మయోసైటీస్ వ్యాధితో పాటు మరో వ్యాధి కూడా సోకిందట .
ఆ కారణంగానే ఆమె అమెరికాకు ట్రీట్మెంట్ కోసం వెళ్లిందని కూడా ప్రచారం జరుగుతుంది. మయోసైటీస్ వ్యాధి పూర్తిగా నయమైపోయింది .మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న టైంలో మరో కొత్త వ్యాధి కూడా ఆమెకు వచ్చినట్లు .. ఆ వ్యాధి కి ట్రీట్మెంట్ తీసుకోవడానికి సమంత సినిమా ఇండస్ట్రీకి దూరం కాబోతుంది అంటూ కూడా ప్రచారం జరుగుతుంది..!!