Moviesసమంత-నాగచైతన్య పెళ్ళికి-విడాకులకి కారణం ఆ తెలుగు హీరోనే.. ఎంత పెద్ద తప్పు...

సమంత-నాగచైతన్య పెళ్ళికి-విడాకులకి కారణం ఆ తెలుగు హీరోనే.. ఎంత పెద్ద తప్పు చేశాడంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఏం మాయ చేసావే సినిమా షూట్లో భాగంగా పాల్గొన్న వీళ్ళు ఆ మూమెంట్లోనే ప్రేమలో పడిపోయారు. అప్పటి నుంచి ఆ ప్రేమాయణాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన ఈ జంట ఆ తర్వాత ఫైనల్లీ ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ వీళ్ళ పెళ్లి పదికాలాలపాటు కూడా ఉండలేకపోయింది.

వీళ్లు డివర్స్ తీసుకొని ఎవరి దారి వాళ్ళది అన్నట్టు బ్రతుకుతున్నారు. కాగ ఇలాంటి క్రమంలోనే వీళ్ళ పెళ్లి అసలు జరగడానికి విడిపోవడానికి కారణం ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి . ఆ హీరో మరెవరో కాదు మహేష్ బాబు . పరోక్షకంగా నాగచైతన్య సమంత పెళ్లి జరగడానికి కారణం మహేష్ అన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది .

ఏం మాయ చేసావే సినిమాలో హీరోగా మొదట గౌతమ్ మీనన్.. మహేష్ ని అనుకున్నారట . ఆయన పాత్ర రిజెక్ట్ చేయడంతోనే నాగచైతన్య వచ్చాడు అని.. అలా వాళ్ల ప్రేమ మొదలైంది అని .. అసలు మహేశ్ సినిమా చేసి ఉంటే ఇంత పెద్ద తప్పులు జరిగేవి కాదు అంటూ ఎక్కడికెక్కడికో ముడిపెడుతున్నారు అభిమానులు . దీంతో మహేష్ ఫ్యాన్స్ సైతం ఘాటుగా స్పందిస్తున్నారు. వాళ్ళ తలరాతలు బాగా లేక డివర్స్ తీసుకుంటే మా హీరోది తప్ప అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news