ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ గా మారింది . మనకు తెలిసిందే.. సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో టాప్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలు ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమ్మాయిలు .. ఆంటీల గురించి కూసింత ఎక్కువగానే ఫోకస్ చేస్తున్నారు సోషల్ మీడియాలో జనాలు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకునే సురేఖ వాణి ఓ యంగ్ హీరోతో ఎఫైర్ నడుపుతుంది అని .. వాళ్ళు డేటింగ్ లో ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసి గ్లామరస్ బ్యూటీగా కూడా ట్యాగ్ చేయించుకుంది. మరీ ముఖ్యంగా తన కూతురు సుప్రిత తో కలిసి సురేఖ వాణి చేసే రచ్చ మామూలుగా ఉండదు .
అయితే సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుంచి ఈమె ఓ యంగ్ హీరోతో ఎఫైర్ నడుపుతుంది అని .. డేటింగ్ చేస్తుందని .. త్వరలోనే వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అని ప్రచారం చేస్తున్నారు . అంతేకాదు దీనిపై ఇప్పటివరకు సురేఖ వాణి స్పందించకపోవడంతో నిజంగానే ఇది నిజమేమో అన్న భావన లోకి వెళ్లిపోయారు ఫ్యాన్స్ .అంతేకాదు ఆ హీరో ఒకప్పుడు బాగా మంచి సినిమాలు తీశాడని.. అవార్డు కూడా అందుకున్నాడని.. ఆ తర్వాత సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీ నుంచి దూరంగా ఉన్నాడని.. కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన ఫ్రెండ్షిప్ కారణంగా వీళ్ళ మధ్య సఖ్యత ఏర్పడింది అంటూ ప్రచారం జరుగుతుంది . చూద్దాం మరి సురేఖ వాణి దీనిపై ఎలా స్పందిస్తుందో..?