ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ అన్న పదం కనబడితే చాలు విపరీతంగా వల్గర్ గా ట్రోల్ చేస్తున్నారు రీజన్ ఏంటో తెలియదు కానీ ఒకప్పుడు మెగా ఫ్యామిలీ అనగానే చేతులెత్తి దండం పెట్టేవారు . ఇప్పుడు మెగా ఫ్యామిలీ అన్న పదం వినగానే ఫుల్ ఎగిరిపోతున్నారు . అయితే దానికి కారణం శ్రీజా – నిహారిక బ్యాక్ టు బ్యాక్ విడాకులని అంటున్నారు మెగా ఫాన్స్ . కాగ రీసెంట్గా మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే . జొన్నలగడ్డ చైతన్యను గ్రాండ్గా పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ పెళ్లయిన రెండేళ్లకే అతగాడికి విడాకులు ఇచ్చేసింది .
రీసెంట్ గానే కెన్యా లో ఎంజాయ్ చేసిన నిహారిక ఇప్పుడు అమెరికాలో ఉంది. రీసెంట్గా ఆమె మాట్లాడుతూ.. ఓ సినిమా కోసం అమెరికా వచ్చానని చెప్పుకొచ్చింది . అయితే చాలామంది మాత్రం నిహారిక అమెరికా వెళ్లడానికి కారణం వరుణ్ తేజ్ పెళ్లి అని చెప్పుకొస్తున్నారు . నిహారిక ఇండియాలో ఉంటే వరుణ్ తేజ్ పెళ్లికి సంబంధించిన ఏ చిన్న న్యూస్ లీకైన నిహారికను టార్గెట్ చేసి నిహారిక విడాకులను గుర్తు చేస్తారని.. అది నాగబాబుకి లావణ్య త్రిపాఠికి వరుణ్ తేజ్ ఇబ్బందికరంగా ఉంటుందని .
మరి ముఖ్యంగా లావణ్య కుటుంబానికి చాలా చాలా అన్ కంఫర్టబుల్ గా ఉంటుందని .. అందుకే మెగా ఫ్యామిలీ ఈ సాకుతో నిహారికను అమెరికా పంపించేసిందని కరెక్ట్ గా పెళ్లి ముహూర్తానికి మళ్ళీ ఇండియాలో ల్యాండ్ అయ్యేలా చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదని .. ఆ తర్వాత ఎవరు ఏమనుకున్నా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమే ఉండదన్న ఫీలింగ్ తో ఈ నిర్ణయం తీసుకున్నారట. అందుకే సినిమా కోసమే అమెరికా అంటూ ఆమె దగ్గర చెప్పించారు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మంచో చెడో నిహారిక అమెరికా వెళ్లడం వరుణ్ కి మంచిదే కదా అంటున్నారు అభిమానులు..!!