టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్స్ కపుల్స్ ఉన్నా అందరిలోకి ప్రత్యేకంగా నిలుస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన జంట. నిజానికి వీళ్ళకంటే ఏజ్ లో ఎక్కువ సీనియర్స్ అయినా కపుల్స్ ఎంతోమంది విడాకులు తీసుకున్నారు . కానీ ఉపాసన చరణ్ మాత్రం తమ ప్రేమకు ఎంతో కట్టుబడి పదేళ్లు పిల్లలు లేకపోయినా సరే హ్యాపీగా తమ ఫ్యామిలీ లైఫ్ ని ముందుకు తీసుకెళ్లారు .
రీసెంట్ గానే వీళ్ళ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చింది క్లీం కార. పాప రాకతో మా లైఫ్ ఇంకా చాలా స్పెషల్ గా మారింది అంటూ ఉపాసన చెప్పుకు వస్తున్నారు . అయితే నిజానికి ఉపాసనను పెళ్లి చేసుకోవడానికి ఉపాసన తాతగారు ప్రతాప్ రెడ్డి రామ్ చరణ్ కు క్రేజీ కండిషన్ పెట్టారట . చాలామంది పెద్దింటి పిల్లలు పెళ్లి అయిపోగానే ఇంటికి కోడల్ని కేవలం హౌస్ కే పరిమితం చేస్తారని …వాళ్ళు చేయాలనుకున్న పనులు చేయనివ్వరని చాలా సినీ ఫ్యామిలీస్ లో ఈ విషయాలను నేను చూశాను అని ..కానీ మా ఉపాసన మాత్రం పెళ్లి తర్వాత కూడా ఇండిపెండెంట్గా బతకాలి.. అనుకుంటుందని తాను ఏం చేయాలనుకుంటుందో ఆ పనులు పూర్తిగా ఫ్రీడం ఆమెకు మీరె ఇవ్వాలి అంటూ మెగాస్టార్ చిరంజీవికి చరణ్ కి ఒకేసారి చెప్పుకొచ్చారట .
అయితే ఆయన మాటల్లో న్యాయం నిజాయితీ ఉండటంతో చిరంజీవి కూడా ఈ కండిషన్ యాక్సెప్ట్ చేసి ..మరి కుందనపు బొమ్మ లాంటి మహాలక్ష్మి ఉపాసన ని ఇంటి కి కోడలుగా ఆహ్వానించారు మెగా ఫ్యామిలీ..!!