Moviesకూతురు ప్రేమించిందని హీరో జీవితాని నాశనం చేసిన కమల్ హాసన్..సినిమా అవకాశాలు...

కూతురు ప్రేమించిందని హీరో జీవితాని నాశనం చేసిన కమల్ హాసన్..సినిమా అవకాశాలు లేక ఇప్పుడు ఎలా ఉన్నాడంటే..!

సినిమా ఇండస్ట్రీలో ప్రేమాయణాలు చాలా కామన్ . ఓ సినిమా షూట్ చేస్తున్న టైంలోనే ప్రేమించుకుంటారు కొందరు హీరో హీరోయిన్లు . అయితే చాలామంది ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్తూ ఉంటారు.. కొంతమంది ఆ ప్రేమను ప్రేమగానే బ్రేకప్ చెప్పేసుకొని అక్కడితో బంధాన్ని కట్ చేసుకుంటూ ఉంటారు . కాగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న కమలహాసన్ తన కూతురు శృతిహాసన్ ప్రేమించింది అని..ఓ స్టార్ హీరో కెరీర్ ని నాశనం చేశాడు అన్న న్యూస్ వైరల్ గా మారింది .

కోట్లకు కోట్ల ఆస్తి ఉన్న కమలహాసన్ తన కూతురు నార్మల్ గా సాదా సీదా హీరోని ప్రేమించింది అని తెలిసి ఆ హీరో గురించి ఎంక్వయిరీ చేయడం మొదలుపెట్టారట . అంతేకాదు శృతిహాసన్ ఆ హీరోతో తీసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి . అంతేకాదు సినిమాలో కంటే వీళ్ళు బయట ఎక్కువగా చనువుగా ఉన్నారు. ఈ క్రమంలోని వారి మధ్య ఏదో ఉంది అని తెలుసుకున్న కమల్ హాసన్.. అతగాడి గురించి ఎంక్వైరీ చేయగా అతగాడు ఈ హీరోయిన్ తోనే కాదు ఇంకా చాలామందితో ఇలాగే తిరుగుతున్నాడు అని తెలిసి..

అతని రెడ్ హ్యాండెడ్ గా పట్టించేసాడట . అంతేకాదు అతని ఇండస్ట్రీలో లేకుండా తరిమి కొట్టేసాడు. ఇప్పుడు ఆ హీరో కనిపించిన అమ్మాయిని ప్రేమలో పడేస్తూ సినిమాల లేక ఎవరైనా అవకాశాలు ఇస్తారా ..? అని వెయిట్ చేస్తున్నారు . ఇప్పటికే ఆ హీరో ఎవరో మీకు అర్థం అయిపోయింది అనుకుంటాను..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news