Moviesఅప్పుడు బాలయ్య..ఇప్పుడు చరణ్..మళ్లీ మళ్లీ అదే బ్యూటీని కోరుకుంటున్నారే..!?

అప్పుడు బాలయ్య..ఇప్పుడు చరణ్..మళ్లీ మళ్లీ అదే బ్యూటీని కోరుకుంటున్నారే..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే సంగతి మనందరికీ బాగా తెలిసిన విషయమే . ప్రజెంట్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . కాగా ఆయనకు వైరల్ ఫీవర్ రావడంతో ప్రసెంట్ షూట్ కి బ్రేక్ చెప్పారు. ఈ సినిమా అయిపోగానే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యాడు రామ్ చరణ్ .

కాగా ఈ సినిమాలో జాన్వి హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ఇది ఫుల్ టు ఫుల్ స్పోర్ట్స్ డ్రామా కి సంబంధించిన సినిమా అని ఈ సినిమాలో చిరంజీవి కొడుకు చరణ్ మనకు స్పెషల్ లుక్స్ లో కనిపించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే రీసెంట్ గా ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం బాలయ్య సిస్టర్ రోల్ లో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ ను ఫిక్స్ చేసుకున్నారట బుచ్చిబాబు .

ఇదే విషయాన్ని చరణ్ కి చెప్పగా చరణ్ కూడా ఓకే చేసినట్లు సమాచారం అందుతుంది . దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ అయింది. బాలయ్య మటించిన వీరసింహారెడ్డి సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ సిస్టర్ రోల్ నటించిన విషయం తెలిసిందే . కాగా ఇప్పుడు ఆమెను చరణ్ కూడా తన సినిమాలో ఓకే చేయడంతో ఇంట్రెస్టింగ్ గా మారింది. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news