సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ప్రేమాయాణాలు మనం చూసాం . కొంతమంది సినిమాలు చేసే టైంలో ప్రేమించుకుని.. పెళ్లిళ్లు చేసుకుని పిల్లా పాపలతో హ్యాపీగా ఉంటుంటే . మరి కొంతమంది ప్రేమ స్టేజ్ లోనే ఆ ప్రేమను బ్రేకప్ చెప్పేసుకొని విడిపోయారు . అలాంటి లిస్టులోకే వస్తాడు మన టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ . కాగా ప్రభాస్ పేరు చెప్తే అమ్మాయిలు ఏ రేంజ్ లో విజిల్స్ వేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .
వయసు 43 వచ్చేసినా … సరే ఇప్పటికి పెళ్లి చేసుకోలేదు. దానికి కారణం గతంలో ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్ చేతిలో మోసపోయాడు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు త్రిష . చెన్నై బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న త్రిష – ప్రభాస్ తో ఏకంగా మూడు సినిమాల్లో నటించింది . వర్షం – బుజ్జిగాడు – పౌర్ణమి మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి .
ఈ సినిమాలు చేసే టైంలోనే వాళ్ళ మధ్య ప్రేమ చిగురించిందని.. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారట . కానీ అప్పటికే త్రిష మరో హీరో రానా దగ్గుబాటిని కూడా ప్రేమిస్తుంది అన్న వార్త ఇండస్ట్రీలో బయటపడడంతో ప్రభాస్ ఆ మోసాన్ని తట్టుకోలేక బాధపడిపోయి..ఆమె ను దూరం పెట్టారట . ఎంతలా అంటే ఆ తర్వాత ఆమె ముఖం కూడా చూడలేదు . అంతేకాదు పలు సినిమాల్లో ఆమెతో నటించాల్సిన ఛాన్స్ వచ్చినా సరే రిజెక్ట్ చేశాడు. అంతలా త్రిష చేసిన మోసాన్ని జర్నలించుకోలేకపోయాడు ప్రభాస్. అందుకే ఇప్పటికీ ప్రేమను నమ్మొచ్చా లేదా అంటూ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడట..!!