Newsసిద్ధార్ధ్-చైతన్య కంటే..సమంత ముందు లవ్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

సిద్ధార్ధ్-చైతన్య కంటే..సమంత ముందు లవ్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సినీ స్టార్స్ కి సంబంధించిన పర్సనల్ సీక్రెట్స్ ఎలా వైరల్ అవుతున్నాయో మనకు బాగా తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ సమంత కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ట్రెండ్ అవుతుంది.

మనకు తెలిసిందే.. సమంత హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది . అయితే పెళ్లయిన కొన్ని సంవత్సరాలకే వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుంది . నిజానికి నాగచైతన్య కన్నా ముందే సమంత హీరో సిద్ధార్ధ్ ను ప్రేమించింది అని.. పెళ్లి కూడా చేసుకోవాలనుకునింది అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. వీళ్ళిద్దరూ కలిసి కాళహస్తి గుడిలో పూజలు కూడా చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి .

అయితే రీసెంట్గా సమంత .. నాగచైతన్య – సిద్ధార్ధ్ కన్నా ముందే మరో హీరోని ఇష్టపడింది అన్న న్యూస్ వైరల్ అవుతుంది. ఆ హీరో మరెవరో కాదు కోలీవుడ్ సూపర్ స్టార్ హీరో రజనీకాంత్. మొదటి నుంచి సమంత రజినీకాంత్ కు పిచ్చ ఫ్యాన్ అట. అంతేకాదు ఆయన సినిమాలు తూచా తప్పకుండా అన్ని చూసేదట . అస్సలు మిస్ అయ్యేది కాదట. తన బెడ్ రూమ్ నిండా ఆయన ఫొటోస్ నింపుకునేసేదట. అంత క్రేజీ ఫ్యాన్ రజనీకాంత్ కి సమంత. ఈ రకంగా నాగచైతన్య – సిద్దు కన్నా ముందే అభిమానిలా స్టార్ హీరోని ప్రేమించేసింది సమంత అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news