ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో అందాల ముద్దుగుమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను తెలుగు డైరెక్టర్ చీట్ చేశాడా అంటే అవును అని అంటున్నారు సినీ ప్రముఖులు . ఆ డైరెక్టర్ మరెవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ప్రెసెంట్ మహేష్ బాబుతో గుంటూరు కారం అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తవుగానే అల్లు అర్జున్ తో మరో క్రేజీ ప్రాజెక్టు తీసుకురాబోతున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు.
ఇలాంటి క్రమంలోనే గుంటూరు కారం సినిమాకి సంబంధించిన పలు వార్తలు అభిమానులను టెన్షన్ పడుతున్నాయి. అప్పుడెప్పుడో ఈ సినిమా పూజ కార్యక్రమాలు స్టార్ట్ అయితే ఇప్పటివరకు సినిమా షూట్ కంప్లీట్ చేసుకోకపోవడం దారుణమంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . కాగా ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే ను చూస్ చేసుకుని ఆ తర్వాత ఆమెను తీసేసి మీనాక్షి చౌదరిని పెట్టుకొచ్చాడు త్రివిక్రమ్ . ఈ విషయం చాలా హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది.
అయితే ఇప్పుడు మరోసారి హీరోయిన్ ని మార్చేస్తున్నాడు త్రివిక్రమ్ . నిజానికి ఈ సినిమాలో ఐటెం సాంగ్ ప్లేస్ లో రష్మిక మందన్నా ఫిక్స్ చేసుకున్నారట త్రివిక్రమ్ . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా బాలీవుడ్ బ్యూటీపై మోజు మళ్లినట్టుంది . అందుకే హాట్ బ్యూటీ నూరాఫతేహి ని.. ఈ సాంగ్ కోసం అప్రోచ్ అయ్యారట త్రివిక్రమ్ . అంతేకాదు ఆమె కూడా మహేష్ బాబు సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. దీంతో రష్మిక ని తీసేస్తూ ఆమె ప్లేస్ లోకి బాలీవుడ్ బ్యూటీ రంగంలోకి దించుతున్నాడు త్రివిక్రమ్ . ఇలా రష్మిక మందన్నాను సైలెంట్ గానే చీట్ చేసి ఆమెను నిలువుబా ముంచేశాడు . ఈ సాంగ్ కోసం మహేష్ బాబుతో స్టెప్స్ వేయడానికి కూడా సిద్ధపడిందట రష్మిక. పలువు ఆఫర్స్ కూడా వదులుకున్నిందట. మొత్తానికి త్రివిక్రమ్ మర్చిపోలేని ట్విస్ట్ ఇచ్చాడు..!!