సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ సర్వసాధారణం అన్న విషయం అందరికీ తెలిసిందే.. ఓ సినిమా చూడాలి అంటే టికెట్ ఎలా కొనుక్కోవాలో .. ఒక సినిమాలో హీరోయిన్గా నటించాలి అంటే సదరు డైరెక్టర్ – ప్రొడ్యూసర్ – హీరోని సుఖ పెట్టాల్సిందే అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తూ వస్తున్నాయి . కాగా చాలా వరకు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదగడానికే ఇలాంటి కమిట్మెంట్స్ ఇస్తూ ఉంటారు కొందరి హీరోయిన్స్ అంటూ ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ కి బలైన బాధితుల నోట నుండి వచ్చిన మాటలు మన విన్నం .
అయితే ఈసారి పూర్తిగా డిఫరెంట్ .. ఇండస్ట్రీలోకి ఎంతో కష్టపడి వచ్చి హిట్టు కొట్టి .. ఆ తర్వాత ఫెడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్ లు సైతం సెకండ్ ఇన్నింగ్స్ లో అవకాశాల కోసం ట్రై చేస్తున్నప్పుడు ఓ డైరెక్టర్ కోరిక తీర్చమంటూ కండిషన్ పెట్టారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు అందాల ముద్దుగుమ్మ పూజ హెగ్డే . ప్రజెంట్ పూజ హెగ్డే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .
మరి ముఖ్యంగా ఆమె ఖాతాలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు . ఈ క్రమంలోనే ఇక కెరీర్ అయిపోయిందని.. టాటా గుడ్ బై చెప్పబోతోంది సినిమా ఇండస్ట్రీకి అంటూ ప్రచారం జరిగింది. అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో పూజ హెగ్డే ను టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్ కోరిక తీర్చమంటూ ఆఫర్ ఇచ్చారట . అలా చేస్తే ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ పాన్ ఇండియా సినిమాలో అవకాశం ఇస్తాను అంటూ కూడా ప్రామిస్ చేశారట . అయితే పూజ మాత్రం ఆ డైరెక్టర్ ఆఫర్ను అంగీకరించలేదు అంటూ తెలుస్తుంది . దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది . కాగా బన్నీ లక్కీ హీరోయిన్గా మారిన పూజా హెగ్డే దువ్వాడ జగన్నాథం .. అలా వైకుంఠపురం సినిమాలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే..!!