Moviesతల్లి కాబోతున్న హీరోయిన్ తమన్నా..? ఫ్యాన్స్ కి ఎక్కడో కాలేలా చేస్తున్న...

తల్లి కాబోతున్న హీరోయిన్ తమన్నా..? ఫ్యాన్స్ కి ఎక్కడో కాలేలా చేస్తున్న న్యూస్..!!

ఎస్ హీరోయిన్ తమన్న తల్లి కాబోతుందా..? అంటే అవునని కామెంట్స్ ఎక్కువగా బాలీవుడ్ నుంచి వినిపిస్తున్నాయి. అయితే తమన్నా కూడా ఇందుకు హ్యాపీగా ఉందట. వినడానికి షాకింగ్ గా ఉన్న ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమే అంటున్నారు బాలీవుడ్ జనాలు . కానీ తమన్నా తల్లి కాబోతుంది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో . ఎస్ తమన్నా ఓ తల్లి పాత్రలో నటించడానికి సిద్ధపడిందట .

అదే ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే..తమన్నా గ్లామరస్ రోల్స్ ఎక్కువుగా చూస్ చేసుకుంటుంది. అయితే బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో అమ్మడు ఓ సినిమాకి అమ్మ రోల్ కోసం కమిట్ అయిందని .. ఈ సినిమాలో ఆమె హీరోయిన్ కి తల్లి పాత్రలో కనిపించబోతుంది అని ప్రచారం జరుగుతుంది. అయితే ఆ హీరోయిన్ చిన్నప్పటి క్యారెక్టర్ లో తమన్నా కనిపించబోతుందట .

కానీ తమన్నా లుక్స్ కి ఫిగర్ కి అమ్మ రోల్ అస్సలు సెట్ అవ్వదు . మరి తమన్న ఎలా ఒప్పుకున్నింది అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు. అంతేకాదు కలలో కూడా తమన్నా ఇలా చేస్తుందని ఊహించలేకపోయాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి అమ్మ రోల్ లో తమన్నా ఎలా మెప్పిస్తుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news