Movies"సడెన్ గా ఇండస్ట్రీ నుండి వెళ్లిపోవడానికి కారణం అదే"..ఇన్నాళ్లకు అస్సలు విషయం...

“సడెన్ గా ఇండస్ట్రీ నుండి వెళ్లిపోవడానికి కారణం అదే”..ఇన్నాళ్లకు అస్సలు విషయం బయట పెట్టిన ఆనందం రేఖా..!!

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్స్ గా ఇండస్ట్రీలో తమ అందచందాలతో కుర్రాళ్లని ఉక్కిరిబిక్కిరి చేసేసిన అందాల ముద్దుగుమ్మలు.. మరోసారి తెరపై కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . రీసెంట్గా ఆనందం హీరోయిన్ రేఖ అభిమానుల ముందుకు వచ్చింది . ఆనందం , ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రాలతో తెలుగు ఆడియన్స్ కు బాగా బాగా కనెక్ట్ అయ్యి దగ్గరైన రేఖ .. ఆ తర్వాత సినిమాలో నటించి మెప్పించింది .

2014 నుంచి సినిమాలకు దూరంగా ఉన్న ఈమె సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉండేది. దాదాపు 9ఏళ్లు కనిపించకుండా పోయిన ఈ ముద్దుగుమ్మ రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీ ఈవెంట్ లో మెరిసింది. అయితే ఒకప్పటి రేఖాకు ఇప్పటి రేఖాకు చాలా చాలా తేడా ఉంది. ఒకప్పటి రేఖ చాలా అందంగా చక్కగా కనిపిస్తే ..ఇప్పుడు రేఖా బాగా బక్క చిక్కపోయి ముసలి పేస్ కట్ తో ఏదో జబ్బు పడిన మనుషుల కనిపిస్తుంది .

దీంతో రేఖకు ఏమైంది..? అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు కొంచెం ఆమె తన బాడీలో చేంజెస్ తీసుకుని సెకండ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు . అంతేకాదు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆమె వచ్చి రాగానే బుల్లెట్ భాస్కర్ పంచులేసి చాలా నవ్వులు పూయించింది. అంతేకాదు ఇంద్రజ అడిగిన ప్రశ్నలకు సైతం ఆన్సర్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆమె ఎందుకు సినిమా ఇండస్ట్రీకి సడెన్ గా దూరం కావాల్సి వచ్చింది అనేది కూడా క్లారిటీ ఇచ్చింది. అది ఫుల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయితేనే తెలుస్తుంది. చూద్దాం ఈమెకు ఎవరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి అవకాశాలు ఇస్తారో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news