ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని హీరో నాగచైతన్యకు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. తాత నాగేశ్వరరావు తండ్రి నాగార్జున అంత పెద్ద స్టార్ హీరోలైన ఇప్పటికీ ఆయన స్టార్ హీరోగా మారలేకపోయాడు. అంతేకాదు ప్రెసెంట్ హిట్ కోసం చాలా తాపత్రయ పడిపోతున్న నాగచైతన్య చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కే సినిమా ద్వారా మరో హిట్టు ఎట్లాగైనా తన ఖాతాలో వేసుకోవడానికి డిసైడ్ అయిపోయాడు .
కాగా నాగచైతన్య హీరోయిన్ సమంతని ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే . వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగానే విడాకులు తీసుకున్నారు . అయితే ఆయన హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా మింగిల్ అవుతున్నారని.. ఆమెను ప్రేమిస్తున్నారని .. ఆమెతో డేటింగ్ చేస్తున్నారన్న వార్తలు ఎక్కువగా వినపడుతున్నాయి . అంతేకాదు దానికి తగ్గట్టే వీళ్ళు కలిసి దిగిన ఫొటోస్ రెండు మూడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి .
ఈ క్రమంలోనే సమంతలో ఉన్న క్వాలిటీని శోభిత ధూళిపాళ్లలో ఉంది అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. నిజానికి సమంత చాలా మొండి అమ్మాయి. ఒకరి గురించి అస్సలు పట్టించుకోదు . తన ఇష్ట ప్రకారం తాను నడుచుకునే టైపు.. ఇంచుమించు శోభిత ధూళిపాళ్ల కూడా అదే టైప్. ఈ విషయాన్ని ఆమె ఒప్పుకుంది. ” ఒకరి కోసం నేను తలవంచనని.. తన పని తాను చూసుకొని పోతానని.. తన లైఫ్ తనది “అనే మొండితనం శోభిత ధూళిపాలకు కూడా ఉంది . ఇలా నాగచైతన్య చూస్ చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు కూడా ఒకే మెంటాలిటీ మనస్తత్వం కలిగిన వారు అంటూ ఫ్యూచర్లో శోభిత నాగచైతన్య పెళ్లి చేసుకుంటే వీళ్లు విడాకులు తీసుకోవాల్సిందే అంటూ ట్రోల్ చేస్తున్నారు..!!