Moviesచరణ్ బ్యూటి మోడ్రెన్ గోచి చూసారా.. ముడి ఊడిందా మగాళ్ల...

చరణ్ బ్యూటి మోడ్రెన్ గోచి చూసారా.. ముడి ఊడిందా మగాళ్ల మీటర్లు బ్లాస్ట్ అవ్వాల్సిందే..!!

సినిమా ఇండస్ట్రీలో ఉండే అందాల ముద్దుగుమ్మలు హాట్ బ్యూటీస్ .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎలా విచ్చలవిడిగా రెచ్చిపోయి అందాలను ఎక్స్ పోజ్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు అయితే టూ బోల్డ్ గా కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . చిట్టిపొట్టి బట్టలు వేసుకొని కుర్రాళ్లను టెంప్ట్ చేయడమే కాకుండా టూ పీస్ బికినీలో దారుణమైన ఫోటోషూట్ చేసి సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్ గురవుతున్నారు .

అదే లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది ఈషా గుప్తా. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . అక్షయ్ కుమార్ బేబీ చిత్రంలో మొదటిసారి స్పెషల్ సాంగ్ చేసిన ఈషా తెలుగులో సచిన్ జె జోషికి జంటగా వీడెవడు అనే చిత్రంలో నటించింది. ఈషా కనిపించిన మరో తెలుగు చిత్రం వినయ విధేయ రామ. రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించాడు. ఆ మూవీలో ఏక్ బార్ ఏక్ బార్ అనే ఐటెం సాంగ్ చేసింది. మరలా ఈషా గుప్తా తెలుగులో నటించలేదు.

పలు సినిమాల్లో నటించి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈమె హీరోయిన్గా కంటే హాట్ సెక్సీ డాల్ గా క్రేజ్ దక్కించుకుంది . మరీ ముఖ్యంగా టూ పీస్ బికినీ అందాలపై దారుణమైన బూతులు వినిపిస్తున్నాయి . ఇది మోడ్రన్ గోచినా..? అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు ఇంకెందుకు ఆ రెండు కూడా ఇప్పేయ్ అంటూ బోల్డ్ గా పచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఈషా గుప్తా టూ పీస్ బికినీ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి .

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news