Moviesహవ్వ..హవ్వ..ఆ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో "గే" నా..?

హవ్వ..హవ్వ..ఆ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో “గే” నా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది ప్రభాస్ . ఇతగాడి పెళ్లి వయసు దాటిపోయిన ఇంకా పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ అయితే ఈయన గారికి రాలేదు అంటూ ఫ్యాన్స్ కౌంటర్స్ వేస్తున్నారు. అయితే ప్రభాస్ కన్నా ఇండస్ట్రీలో ఓ స్టార్ మోస్ట్ ఎలిజిబుల్ అంకుల్ బ్యాచిలర్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి వయసు దాటిపోయిన సరే ఇప్పటికీ ఆ హీరో పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉన్నాడు . అయితే గతంలో తన నటనతో ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ ని తన వెనక తిప్పుకునేలా చేసుకున్న ఈ హీరో తన నటనకు ఎన్నో అవార్డులు సైతం అందుకున్నాడు .

ఆయన నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయ్యాయి. అయితే ఆ హీరోని ఓ స్టార్ హీరోయిన్ ని ప్రేమించిందని.. ఆ హీరోయిన్ ఆయననే పెళ్లి చేసుకోవాలని.. మొత్తం ఫిక్స్ చేసుకుని,, లాస్ట్ మూమెంట్లో అతగాడి గురించి నిజ స్వరూపం తెలిసి అ స్టార్ హీరోయిన్ వెనకడుగు వేసి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నింది అన్న ప్రచారం కూడా జరిగింది . అయితే ఆ హీరో అంత ఇష్టపడిన హీరోని ఆమె ఎందుకు రిజెక్ట్ చేసింది అంటే మాత్రం కారణం ఆ హీరో గే అంటూ తెలుస్తుంది .

అంతేకాదు ఆ హీరోయిన్ కి ఈ విషయం తెలియక ఆయనపై మనసు పారేసుకుని ప్రేమించేసి అతగాడికి లైఫ్ లాంగ్ భార్యగా ఉండిపోవాలని ఇంట్లో కూడా చెప్పి పెళ్లికి ఒప్పించిందట . ఫైనల్లీ అతగాడి గురించి తెలుసుకుని అతన్ని దూరం పెట్టడం ..వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకొని ఫారిన్ కంట్రీస్ లో సెటిల్ అవ్వడం జరిగింది . ఇప్పటికే ఆ హీరో ఎవరో మీకు అర్థం అయిపోయి ఉంటుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news