Moviesరౌడి హీరో కన్నా ముందే ఇండస్ట్రీలో యాటిట్యూడ్ చూపించే నటుడు ఎవరో...

రౌడి హీరో కన్నా ముందే ఇండస్ట్రీలో యాటిట్యూడ్ చూపించే నటుడు ఎవరో తెలుసా..? విజయ్ దేవరకొండ కాళ్లకి దండం పెట్టేయచ్చు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా పెళ్లి చూపుల సినిమా.. తర్వాత అర్జున్ రెడ్డి సినిమా.. తర్వాత గీత గోవిందం సినిమా తర్వాత ఆయన పేరు జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది . రీసెంట్ గానే ఖుషి సినిమాలో నటించి మెప్పించిన విజయ్ దేవరకొండ త్వరలోనే గౌతమ్ తిన్నురి దర్శకత్వంలో ఓ సినిమా .. పరశురాంపేటలో దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు .

ఈ రెండు సినిమాలు హిట్ అయితే విజయ్ దేవరకొండ కెరియర్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే చాలామంది విజయ్ దేవరకొండకు ఆటిట్యూడ్ అని .. తల పొగరని ఏదైనా అహంకారంగా మాట్లాడతాడని చెప్పుకొస్తూ ఉంటారు . అయితే అలాంటి వాళ్ళకి ఇచ్చి పడేస్తున్నారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ . అంతేకాదు విజయ్ దేవరకొండ ది ఆటిట్యూడ్ అయితే అంతకుముందు సినిమా ఇండస్ట్రీలో ఇదేవిధంగా బిహేవ్ చేసిన ప్రకాష్ రాజ్ ది ఏమంటారు అని..? సూటిగా ప్రశ్నిస్తున్నారు.

నిజానికి ప్రకాష్ రాజ్.. విజయ్ దేవరకొండ కన్నా టూ బోల్డ్ ..ఉన్నమాట ఉన్నట్టే మాట్లాడేస్తారు.. రిపోర్టర్స్ ఏమడిగినా సరే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆన్సర్ చెప్తారు. ఏదైనా స్టేజి ఈవెంట్లో ఆయనకు ఇష్టం లేని అరుపులు వినిపించిన పేర్లు వినిపించిన వెంటనే స్టేజ్ దిగి వెళ్ళిపోతారు. ఇలాంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం ప్రకాష్ రాజ్ తో కంపేర్ చేస్తే విజయ్ దేవరకొండ వందరెట్లు బెటర్ అనే చెప్పాలి అంటున్నారు విజయ్ ఫ్యాన్స్ . దీంతో విజయ్ దేవరకొండ కన్నా ఆటిట్యూడ్ ఉన్ననటుడు ప్రకాష్ రాజు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news