Moviesవాట్.. బన్నీ సినిమాలో ఆ సెకండ్ హ్యాండ్ ఫిగరా..? బూతులు తిడుతున్న...

వాట్.. బన్నీ సినిమాలో ఆ సెకండ్ హ్యాండ్ ఫిగరా..? బూతులు తిడుతున్న ఫ్యాన్స్..!!

ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాక .. పాన్ ఇండియా వైడ్ ఐకాన్ హీరో అల్లు అర్జున్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్ గానే ఆయన నటించిన పుష్ప సినిమాకి గాను ఉత్తమ జాతీయ నటుడి అవార్డు వరించింది. గత 69 ఏళ్లుగా తెలుగు జనాలు ఎప్పుడెప్పుడు అంటూ ఈగర్ గా వెయిట్ చేసిన అవార్డు రావడంతో ఫాన్స్ ఉబ్బితబ్బిబ్బై పోతున్నారు. అంతేకాదు అల్లు అర్జున్ పేరుని తెగ ట్రెండ్ చేస్తున్నారు.

రీసెంట్ గానే పుష్ప2 సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. ఆగస్టు 15వ తేదీ 2024 ఈ సినిమాను గ్రాండ్గా థియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నామంటూ కన్ఫామ్ చేసేసారు మూవీ టీం. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ గా మారాయి . అల్లు అర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో ఫిక్స్ అయిన విషయం తెలిసిందే .

కాగా ఈ సినిమాలో హీరోయిన్గా త్రివిక్రమ్ అల్లు అర్జున్ లక్కీ బ్యూటీ సమంతను చూస్ చేసుకున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . సినిమాలకి కొంతకాలం పాటు గుడ్ బై చెప్పాలి అనుకున్న సమంత తన రూట్ మార్చుకుని విజయ్ దేవరకొండ తో రెండో సినిమాను ఫిక్స్ చేసుకుంది అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఇదే క్రమంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్ లో బన్నీ సరసన ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుందట . అయితే బన్నీ ఫాన్స్ మాత్రం సమంత పై గుర్రుగా ఉన్నారు. పోయి పోయి నీకు ఆమే దొరికిందా..? మరి ఎవరు దొరకలేదా ..? అంటుంటే..వద్దు బన్నీ వద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు ఆ ఆంటీ ఫేస్.. ఆ సెకండ్ హ్యాండ్ బ్యూటీ మనకెందుకు బ్రో అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో సమంత అల్లు అర్జున్ పేర్లు వైరల్ మారుతున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news