Moviesబిగ్ బ్రేకింగ్: పుష్పగాడు వచ్చేస్తున్నాడ్రోయ్..పుష్ప2 సినిమా రిలీజ్ అయ్యేది ఆ స్పెషల్...

బిగ్ బ్రేకింగ్: పుష్పగాడు వచ్చేస్తున్నాడ్రోయ్..పుష్ప2 సినిమా రిలీజ్ అయ్యేది ఆ స్పెషల్ రోజే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న ఐకాన్ హీరో అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా “పుష్ప2” . లెక్కల మాస్టర్ గా పాపులారిటీ దక్కించుకున్న సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప వన్ సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కబోతుంది . ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ వచ్చిన సరే జనాలలో తెలియని గూస్ బంప్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి.

కాగా రీసెంట్ గానే పుష్ప వన్ సినిమాకి గాను ఉత్తమ జాతీయ నటుడు అవార్డు వరించింది బన్నీకి అన్న సంగతి అందరికీ తెలిసిందే . అప్పటినుంచి పుష్ప2 పై మరింత హైప్స్ పెంచేసుకున్నారు అభిమానులు . కాగా ఇలాంటి క్రమంలోనే కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా ఎంతో ఆత్రుతగా వెయిట్ చేసిన పుష్ప2 సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది . ఆగస్టు 15 2024వ తేదీ ఈ సినిమాను గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు .

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తూ ఉంది . అంతేకాదు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉందని .. ఆమెను డైరెక్ట్ గా థియేటర్ లోనే చూపిస్తారు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . ఈ సినిమాకు మరింత ప్లస్ గా దేవిశ్రీప్రసాద్ సంగీతం ఉండబోతుంది అంటూ పుష్ప వన్ సినిమాతోనే క్లారిటీ వచ్చేసింది . ఆగస్టు 15వ తేదీ 2024 పుష్ప2 సినిమా రిలీజ్ కాబోతుంది అంటూ మూవీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించడంతో బన్నీ ఫాన్స్ పండగ చేసుకుంటున్నాడు. పుష్ప గాడిని మనం ఈసారి మరో లెవల్లో చూడబోతున్నాం అంటూ ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news