Moviesవావ్: అభిమానులకు గుడ్ న్యూస్..ముచ్చటగా మూడోసారి తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్...

వావ్: అభిమానులకు గుడ్ న్యూస్..ముచ్చటగా మూడోసారి తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్ జెనీలియా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . హ హ హాసిని అంటూ ముద్దుగా తెలుగు జనాల చేత పిలిపించుకుని అందాల ముద్దుగుమ్మ జెనీలియా.. మూడోసారి తల్లి కాబోతుందా అంటే అవునని అంటున్నారు బాలీవుడ్ మీడియా వర్గాలు. దానికి కారణం రీసెంట్గా ఫంక్షన్లో ఆమె బేబీ బంతో కనిపించడమే . ఈ మధ్యకాలంలో జెనీలియా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి ఎంత జెట్ స్పీడ్ లో ముందుకు దూసుకెళ్తుందో మనకు తెలిసిందే .

తన భర్తతో కలిసి వేద్ అనే సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్ వేసుకున్న ఈ బ్యూటీ.. బాలీవుడ్లో పలు సినిమాలో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది . ఇలాంటి క్రమంలోనే జెనీలియా తన ఖాతాలో మంచి మంచి ఆఫర్స్ వస్తూ ఉన్నాయి. అయితే రీసెంట్గా జెనీలియా తన భర్తతో ముంబాయిలో ప్రైవేట్ ఈవెంట్లో సందడి చేశారు. ఈ ఈవెంట్లో జెనీలియా వైలెట్ కలర్ డ్రెస్ లో చాలా హాట్ గా చాలా అందంగా కనిపించింది .

ఇక ఈ గౌనులో ఆమె బేబీ బంప్ క్లియర్ గా కనిపిస్తుంది. దీంతో జెనీలియా తల్లి కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . అయితే జెనీలియా మూడోసారి తల్లి కావడంపై ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అంతేకాదు జెనీలియాకు ఈసారి పాప పుట్టాలని కామెంట్స్ చేస్తున్నారు . అయితే జెనీలియా ప్రెగ్నెంట్ అన్న వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే ఆమె నోరు విప్పాల్సిందే..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news