Moviesవామ్మో..సమంత ఇంత రొమాంటికా..మహేష్ బాబు ను డ్రెస్ విప్పి అది చూపించమంటూ...

వామ్మో..సమంత ఇంత రొమాంటికా..మహేష్ బాబు ను డ్రెస్ విప్పి అది చూపించమంటూ ఫోర్స్ చేసిందా(Video)..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఓల్డ్ వీడియోస్ ట్రెండ్ చేస్తున్నారు కొంతమంది ఆకతాయిలు . ఇప్పుడు అలాంటి ఓల్డ్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ సమంత ను హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురైయేలా చేస్తుంది. మనకు తెలిసిందే.. ఈ మధ్యకాలంలో హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుంది . తప్పు చేసిన .. తప్పు చేయకపోయినా ఆమెదే తప్పు అంటూ పలువురు జనాలు ఆమెను ట్రోల్ చేస్తున్నారు .

అయితే ఇలాంటి టైం లోనే సమంతకు సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ తాలూకా వీడియో ట్రెండ్ చేస్తున్నారు కొందరు కుర్రాళ్ళు. ఈ వీడియోలో మహేష్ బాబు – త్రివిక్రమ్ ఇద్దరు కలిసి సమంతను హోస్ట్ గా చేసే వీడియోగా తెలుస్తుంది . ఆ షోలో మహేష్ బాబు సమంతను బాగా ఆటపట్టిస్తాడు . ఈ క్రమంలోనే సమంత డైరెక్ట్ గా..” ఏవండీ మహేష్ గారు అందరి హీరోలో సిక్స్ ప్యాక్స్ చూపిస్తున్నారు. మరి మీరు ఎప్పుడు సిక్స్ ప్యాక్ బాడీని మాకు చూపించబోతున్నారు..?” అంటూ ఓపెన్గానే అడిగేసింది .

దీనికి మహేష్ బాబు సిగ్గుపడుతూ..” నేను చూపించను.. ఎందుకంటే నా బాడీ ఎవరు చూడరు”.. అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు . ఈ వీడియో అప్పట్లో చాలా సంచలనంగా మారింది. అయితే ఇదే వీడియోని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు జనాలు . సమంత చాలా నాటి అని.. ఎవరినైనా సరే అడగాలనుకున్నది అడిగేస్తుందని .. చాలా ఓపెన్ మైండెడ్ అని సమంతను తిడుతున్నట్టే తిడుతూ పొగుడుతున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో మరోసారి వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news