ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే హీరోయిన్ సమంత హీరో విజయ్ దేవరకొండ లిప్ కిస్ ఫొటోస్.. రొమాంటిక్ వీడియోస్ వైరల్ గా మారాయి. వీళ్లిద్దరూజంటగా నటించిన సినిమా ఖుషి. రీసెంట్ గానే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద హ్యూజ్ పాజిటివ్ హిట్ సొంతం చేసుకుంది. మేకర్స్ కు ప్రాఫిట్స్ తీసుకొచ్చింది . దీంతో సోషల్ మీడియాలో సమంత విజయ్ లపై రకరకాల మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి .
అయితే మరీ ముఖ్యంగా ఆరాధ్య సాంగ్లో విజయ్ సమంత రెచ్చిపోయి పెర్ఫార్మ్ చేయడం లిప్ కిస్ పెట్టుకొని ఏకంగా విజయ్ ఆమెను ఎత్తుకొని గోడకి పట్టేసి మరి రొమాన్స్ చేయడం చాలా హాట్ గా అనిపించింది . దీంతో సోషల్ మీడియాలో సమంతని బూతులు తిడుతున్నారు జనాలు . పెళ్లి అయ్యి విడాకులు తీసుకున్న నీకు ఇలాంటివి అవసరమా..? అంటూ ఫైర్ అవుతున్నారు. అయితే ఇక్కడే సామ్ ఫ్యాన్స్ నాగచైతన్యకు సంబంధించిన ఓ పిక్ ని ట్రెండ్ చేస్తున్నారు .
గతంలో థాంక్యూ సినిమా లో రాశి ఖన్నాతో ఆయన హద్దులు మీరిపోయి నటించారు అని ట్రెండ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు . మీ హీరో నటిస్తే తప్పులేదు .. మా హీరోయిన్ నటిస్తే తపా..? నాగచైతన్య విడాకులు తర్వాత ఎంతమందికైనా లిప్ కిస్ ఇవ్వచ్చు.. సమంత చేస్తే బూతులు తిడతారా..? డివర్స్ తీసుకున్నాక మొగుడికి ఒక న్యాయం.. పెళ్ళాం కి మరొక న్యాయమా..? అంటూ మండిపడుతున్నారు . దీంతో సోషల్ మీడియాలో నాగచైతన్య సమంత ల ఫ్యాన్స్ మధ్య వార్ పిక్స్ కి చేరుకుంది..!!