Moviesవార్నీ.. మీనాక్షికి ఏంటి అవి అంత పెద్దగా ఉన్నాయి.. చూస్తే కుర్రాళ్లు...

వార్నీ.. మీనాక్షికి ఏంటి అవి అంత పెద్దగా ఉన్నాయి.. చూస్తే కుర్రాళ్లు తట్టుకోగలరా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సామాన్య ప్రజలు హీరోయిన్ ల పై వల్గర్ గా కామెంట్ చేయడం ఎక్కువగా చూస్తున్నాం. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ కూడా అదే స్థాయిలో ఎక్స్పోజ్ చేస్తూ జనాలు చేత బూతులు తిట్టించుకుంటున్నారు . అయితే నిన్న మొన్నటి వరకు అసలు మీనాక్షి చౌదరి పేరే తెలియని జనాలకు ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి రావడానికి కారణం మహేష్ బాబు అంటూ తెలుస్తుంది . మీనాక్షి చౌదరి ఈ పేరు చాలా తక్కువ మందికే తెలుసు . కానీ ఎప్పుడైతే గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ అందుకుందో అప్పటినుంచి ఆమె పేరు మారుమ్రోగిపోతుంది.

ఇప్పుడు ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపిస్తుంది. రీసెంట్గా మీనాక్షి చౌదరి సైమ అవార్డుల ప్రధానోత్సవానికి సంబంధించి ముందస్తుగా హైదరాబాద్లో కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహించగా అందులో చీఫ్ గెస్ట్ గా పాల్గొనింది ఈ ముద్దుగుమ్మ .అయితే రెడ్ కలర్ ట్రెండీ మోడరన్ అవుట్ ఫిట్ లో చాలా చాలా హాట్ గా ముస్తాబై వచ్చింది. రెడ్ డ్రస్ లో వచ్చి అందరి చూపులు తన వైపు తిప్పుకునేలా చేసుకున్నా మీనాక్షి చౌదరి ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి .

ఈ ఫొటోస్ లో టూ బోల్డ్ అండ్ సెక్సీగా కనిపించిన మీనాక్షి చౌదరికి సంబంధించి బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు. మరీ ముఖ్యంగా ఆమె రెడ్ డ్రెస్ లో చాలా అందంగా ఉంది అంటూ కామెంట్ చేస్తుంటే.. మహేష్ హీరోయిన్ కి ఆ మాత్రం అందం ఉండాలి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు . అయితే ఈ ఫొటోస్ లో అందరి దృష్టి ఆమె చెవులపైనే పడింది.. చాలా ట్రెండీ ఇయర్ రింగ్స్ ధరించిన ఆమె ఈ లుక్స్ లో చాలా హైలెట్ గా కనిపించింది . ఈ క్రమంలోనే మిగతా హీరోయిన్స్ తో కంపేర్ చేస్తే మీనాక్షి చౌదరికి చెవులు కొంచెం పెద్దవిగా ఉన్నాయి అంటూ కుర్రాళ్లు నాటీ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో మీనాక్షి చౌదరి పేరు మారు మ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news