Moviesటూ హాట్ అండ్ సెక్సీ గా మారిపోయిన సుమ.. కుర్ర హీరోయిన్లు...

టూ హాట్ అండ్ సెక్సీ గా మారిపోయిన సుమ.. కుర్ర హీరోయిన్లు కూడా దండగే..!!

సోషల్ మీడియా పుణ్యమాంటూ సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్ అందాలను రోజు కన్ను ఆర్పకుండా చూసే ఛాన్స్ కొట్టేస్తున్నారు కుర్రాళ్ళు . ఒకప్పుడు ఇలాంటి సోషల్ మీడియా అందుబాటులోకి లేకపోవడంతో హీరోయిన్స్ అందాలు అంతంతమాత్రంగానే కనిపించేవి . తెరపై చూడాల్సిందే తప్పిస్తే ఎక్కడా కూడా ఆ అందాలను మరోసారి చూసే ఛాన్స్ లేకుండా ఉండేటివి. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో ఎక్స్పోజింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది.

ఎంతలా అంటే కేవలం హీరోయిన్స్ ఏ కాదు బుల్లితెర పై ఉండే స్టార్స్ కూడా ఎక్స్పోజింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు . అయితే నిన్న మొన్నటి వరకు పద్ధతిగా కనిపించిన యాంకర్ సుమ కూడా ఇప్పుడు ట్రెండీ వేర్ లో దర్శనమిస్తుంది అంటే సోషల్ మీడియానే కారణం. ఆ ట్రెండ్ ఎలా జనాభాని మార్చేస్తుందో అర్థం చేసుకోవచ్చు .సుమ రీసెంట్ గా మోడ్రెన్ అవుట్ ఫిట్ లో మెరిసింది . బ్లాక్ కలర్ షర్ట్ గ్రే కలర్ స్కట్ లో ఇప్పటివరకు మనం చూడని లుక్స్ లో కనిపించింది.

దీంతో సుమ ఫాన్స్ కూడా షాక్ అయిపోతున్నారు . నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్నావు కదా .. ఇప్పుడు ఈ మోడరన్ లుక్స్ అవసరమా..? అంటూ మండిపడుతున్నారు . మరికొందరు ట్రెండ్ ని ఫాలో అవుతుంది సుమ అంటూ వ్యంగంగా స్పందిస్తున్నారు. మరి కొంతమంది ఫ్యాషన్ అనే దోమ నీకు కుట్టిందా.. ఇక నీ కెరియర్ నాశనమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో సుమ ఫొటోస్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news