Moviesహనీ రోజ్ ని అది చూపించమన్న తెలుగు డైరెక్టర్..అడగ్గానే మొత్తం చూపించేసిందిగా..!!

హనీ రోజ్ ని అది చూపించమన్న తెలుగు డైరెక్టర్..అడగ్గానే మొత్తం చూపించేసిందిగా..!!

సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.. కానీ జనాలకి కొంతమంది మాత్రమే వాళ్ల మనసులో నిలిచిపోతూ ఉంటారు. అలాంటి లిస్ట్ లోకే వస్తుంది మలయాళీ కుట్టి హనీ రోజ్. అమ్మడు చేసింది చాలా తక్కువ సినిమాలు కానీ క్రేజ్ .. పాపులారిటీ .. పబ్లిసిటీలో కంపేర్ చేస్తే టాప్ హీరోయిన్ల కన్నా ఎక్కువగానే ఉంటుంది. మరీ ముఖ్యంగా మలయాళం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హనీ రోజ్ .. తెలుగులో రెండు సినిమాల్లో చేసిన రాని గుర్తింపు నందమూరి నట సిం హం బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది.

ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు ఫోటోషూట్స్ చూస్తూ పలు షాప్ ఓపెనింగ్ ఈవెంట్స్ కి వెళ్తూ రెండు చేతుల డబ్బులు బాగా సంపాదిస్తుంది. అయితే హనీ రోజ్ ని ఓ తెలుగు డైరెక్టర్ ఇబ్బంది పెట్టాడు అన్న న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ఆ డైరెక్టర్ మరెవరో కాదు బాలయ్యతో వీరసింహారెడ్డి సినిమాను తెరకెక్కించిన గోపీచంద్ మల్లినేని . నిజానికి ఈ డైరెక్టర్ హనీ రోజ్ పాత్ర కోసం ముందుగా స్టార్ హీరోయిన్స్ అప్రోచ్ అయ్యారట . కానీ స్టార్ హీరోయిన్స్ ఎవరు ఈ పాత్రకి పెద్దగా సూట్ అవ్వలేకపోయారు అని కొత్త బ్యూటీ ని తీసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు హనీ రోజ్ ని ఫైనలైజ్ చేసుకున్నారట .

అప్పుడు ఇచ్చిన ఆడిషన్ ఓకే ఓకేగా అనిపించిందట . అందుకే సినిమాలో హీరోయిన్ గా ఫైనలైజ్ అయ్యాక హనీ రోజ్ వద్ద మాస్ ఆడిషన్ కూడా తీసుకున్నారట . బాలయ్య సినిమాలో నటించాలంటే మాస్ యాంగిల్ కంపల్సరి అని అందుకే ఆమె వద్ద నుంచి మాస్ యాంగిల్ లో ఉండే ఆడిషన్స్ తీసుకున్నారు అంటూ తెలుస్తుంది. అయితే హనీ రోజ్ కు చాలా సింపుల్ కూల్ అండ్ క్లాసికల్ పాత్రలు ఇష్టమట. మాస్ లుక్ మాస్ బీట్స్ పెద్దగా లైక్ చేయను అంటూ డైరెక్టర్ కి చెప్పుకు వచ్చిందట . అయినా కానీ బలవంతంగా గోపీచంద్ మల్లినేని ఆమె వద్ద మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే సాంగ్లో డాన్స్ చేయించాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఫైనల్లీ హనీ రోజ్ కు అది కలిసే వచ్చింది. ఇప్పటికి ఈ పాట సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది అంటే కారణం బాలయ్య హనీ రోజ్ ల పర్ఫామెన్స్ అనే చెప్పాలి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news