Moviesఫ్యాన్స్ కి బిగ్ షాక్: మరోసారి తండ్రి కాబోతున్న రాజమౌళి.. ఈ...

ఫ్యాన్స్ కి బిగ్ షాక్: మరోసారి తండ్రి కాబోతున్న రాజమౌళి.. ఈ ట్వీస్ట్ అస్సలు ఊహించలేదుగా..!?

తెలుగు ఇండస్ట్రీలో ఇంతటి పాపులారిటీ సంపాదించుకోవడానికి ఇంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి కచ్చితంగా కారణమైన వ్యక్తి ఎవరు అంటే మాత్రం అందరూ చెప్పే పేరు ఎస్ ఎస్ రాజమౌళి. అఫ్ కోర్స్ ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్ వచ్చారు. ఇండస్ట్రీకి ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చారు . కానీ తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు వ్యాపించేలా చేసింది మాత్రం దర్శకధీరుడు రాజమౌళి అనే చెప్పాలి. ఆయన ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నిలిచాయి . ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అవ్వలేదు అంటే దర్శకధీరుడికి ఎంత టాలెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు .

కాకపోతే సినిమాలపరంగా టాప్ పొజిషన్లో ఉండే రాజమౌళి ఫ్యామిలీ పరంగా కూడా అంతే టాప్ పొజిషన్లో ఉంటారు. మనకు తెలిసిందే రాజమౌళి రమా అనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . రాజమౌళికి ఇది మొదటి పెళ్లి అయిన రమాకు ఇది రెండో పెళ్లి.. ఆల్రెడీ వేరే వ్యక్తితో పెళ్ళి అయ్యి.. కార్తికేయ పుట్టిన తర్వాత వచ్చిన విభేదాలు కారణంగా విడాకులు తీసుకున్నారు . రాజమౌళికి రమా అంటే చాలా ఇష్టం. అందుకే కార్తికేయను కూడా బిడ్డగా యాక్సెప్ట్ చేసి మరి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి తర్వాత రాజమౌళి – రమా రాజమౌళి బిడ్డలను కనాలి అని అనుకోలేదు..అనాధ బిడ్డను దత్తత తీసుకున్నారు .

ఆమె పేరే “మయూక”. వీళ్ళకి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. కాగ తాజాగా రాజమౌళి మరో మంచి పని చేయబోతున్నాడు అంటూ సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది . ఆయన మరో ఆడబిడ్డకు లైఫ్ ఇవ్వాలని ఇంకొక అమ్మాయిని ..దత్తత తీసుకోబోతున్నాడట . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మొదటి నుంచి సమాజ సేవ ఎక్కువగా చేసే రాజమౌళి అనాధ పిల్లల పట్ల ఉన్న ప్రేమ కారణంగానే ఇలా మరో బిడ్డను దత్తత తీసుకొని ఆమెకు లైఫ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట . అంతేకాదు ఈ కాలంలో అందరూ కొడుకు..మగ బిడ్డ అంటూ తాపత్రయపడుతుంటే రాజమౌళి మాత్రం ఆడపిల్లలకు లైఫ్ ఇవ్వాలని రేపటి భవిష్యత్తుకు నేటి ఆడపిల్లలే ఇంపార్టెంట్ అంటూ ఆడపిల్లలకు లైఫ్ ఇవ్వడానికి రాజమౌళి ఇలా చేస్తున్నారట. ఈ క్రమంలోనే మరోసారి రాజమౌళి పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news