Moviesవిజయ్ దేవరకొండ అంటే టాలీవుడ్ హీరోలకు ఇంత కోపమా..? ఎంత ట్రై...

విజయ్ దేవరకొండ అంటే టాలీవుడ్ హీరోలకు ఇంత కోపమా..? ఎంత ట్రై చేసినా ఏం పీకలేరుగా..!!

ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉండే విజయ్ దేవరకొండ హీరోయిన్ సమంత నటించిన తాజా సినిమా ఖుషి . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ఉదయం థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది . కాగా మొదటి నుంచి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అంతా. అనుకున్నారు అదేవిధంగా ఫ్యాన్స్ కి ఈ సినిమా తెగ నచ్చేసింది . బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది .

అంతేకాదు సమంత విజయ్ దేవరకొండ లకు ఈ మధ్యకాలంలో హిట్ పడిందే లేదు . దీంతో ఇద్దరి అభిమానులకు ఈ సినిమా మంచిఖుషిని ఇచ్చింది. అయితే సినిమా ఇంత సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకున్న టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు ఎవరు కూడా ఖుషి సినిమా ఫై ట్విట్ చేయడం లేదు . సినిమా బాగుంది అని ఒక్కరు కూడా వీళ్లను ఎంకరేజ్ చేయడం లేదు. ఈ క్రమంలోనే సమంత విజయ్ ఫ్యాన్స్ తెలుగు హీరోలపై మండిపడుతున్నారు . విజయ్ దేవరకొండ అంటే తెలుగు హీరోలకి కుళ్లు అని ..ఆయనను ఎంకరేజ్ చేసే అంత పెద్ద హృదయాలు మన హీరోలకి లేవు అని దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు .

అంతేకాదు మిగతా సినిమాలు హిట్ అయితే వరుసగా ఒకరి తర్వాత ఒకరు ట్వీట్స్ చేసే స్టార్ హీరోస్ ఖుషి సినిమా విషయంలో ఎందుకు ట్విట్ చేయడం లేదని మండిపడుతున్నారు . విజయ్ దేవరకొండను తొక్కేయడానికే వీరు ప్రయత్నిస్తున్నారు అని అందరికీ అర్థమవుతుంది అంటూ బోల్డ్ గా స్పందిస్తున్నారు. అంతేకాదు ఫ్యాన్స్ సపోర్ట్ ఉండగా.. ఏ హీరో కూడా విజయ్ ని ఏం పీకలేరు అని చెప్పుకొస్తున్నారు. అయితే సదరు హీరో ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా అంత రేంజ్ లో ఏం హిట్ అవ్వలేదని ..వొజయ్-సామ్ రొమాన్స్ వల్ల ఈ సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకుందని.. ఈ సినిమాలో ఏముందని పొగుడుతూ ట్వీట్ చేయాలని రీకౌంటర్స్ వేస్తున్నారు . దీంతో ఖుషి సినిమా టాక్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news