Movies"అది కోసేస్తా జాగ్రత్త".. స్టార్ హీరో కి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చిన...

“అది కోసేస్తా జాగ్రత్త”.. స్టార్ హీరో కి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చిన యంగ్ హీరోయిన్..!!

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పేరిట అమ్మాయిలను ఎలా వాడుకుంటున్నారో మనకు తెలిసిందే. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదంతా సర్వసాధారణం అయిపోయింది. ఒకప్పుడు కేవలం నటన.. టాలెంట్ ఉంటేనే అవకాశాలు వచ్చేవి . కానీ ఇప్పుడు అలా కాదు .. ఏమీ లేకపోయినా క్యాస్టింగ్ కౌచ్ కు సై అంటే చాలు పాన్ ఇండియా సినిమాలో సైతం అవకాశాలు ఇచ్చేస్తున్నారు మేకర్స్ . కొందరు డైరెక్టర్స్ ..ప్రొడ్యూసర్స్.. హీరోస్ కోరికలు తీరిస్తే ఎలాంటి ముద్దుగుమ్మనైన సరే పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ దక్కించుకునేలా చేస్తున్నారు .

అయితే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అని ఆశపడిన ఓ స్టార్ హీరో కూతురు సైతం అలాంటి క్యాస్టింగ్ కోచ్ కి బలైపోయింది అని రీసెంట్ గా బయటపడింది . ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో కూతురు ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . చేసింది రెండు సినిమాలు అయినా సరే జనాలకు బాగా నటనపరంగా దగ్గరయ్యింది. అయితే ఆ సినిమాలు హిట్ కాకపోవడంతో ఆమెకు ఎక్కువ అవకాశాలు రాలేదు . అంతేకాదు అమ్మడుపై మోజు పడిన స్టార్ హీరో.. అవకాశం ఇస్తాను పరోక్షంగా తన కోరిక తీర్చమంటూ బలవంతం చేశాడట. పక్కలో పడుకోమంటూ ఫోర్స్ చేశాడట.

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఆమెను లోబర్చుకోవడానికి చూశారట. అయితే మొదటి నుంచి ఇలాంటివి పెద్దగా ఇష్టం లేని ఆమె ..డైరెక్ట్ గా అతనికి..” కోసి కారం పెడతా ” అంటూ వార్నింగ్ ఇచ్చిందట . అంతేకాదు ” నీలాంటి వాళ్ళ వల్లే సినిమా ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుంది అంటూ ఇలాగ ఇంకోసారి చేస్తే మీడియాకి నీ విషయాలు చెప్తాను” అంటూ వార్నింగ్ ఇచ్చిందట . దీంతో భయపడినట్లే భయపడిన ఆ స్టార్ హీరో అమ్మడుని ఏకంగా ఇండస్ట్రీ నుంచి తప్పించేలా చేశారు . ఆయనకున్న పేరు పలుకుబడితో ఆ హీరోయిన్ కి అవకాశాలు రాకుండా చేశారట . దీంతో ఆ బ్యూటీ టాలెంట్ అందం ఉన్న ఇప్పుడు ఇండస్ట్రీలో ఫేడ్ అవుట్ గా మారిపోయింది . ఇప్పటికి అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తన జీవితం తాను బ్రతుకుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news