Moviesతమన్నా లో ఈ ఛేంజ్ మీరు గమనించారా.. ఫ్యాన్స్ కి త్వరలోనే...

తమన్నా లో ఈ ఛేంజ్ మీరు గమనించారా.. ఫ్యాన్స్ కి త్వరలోనే శుభవార్త ..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావాలి అంటే ఎక్స్పోజింగ్ కంపల్సరీ .. అది అందరికీ తెలిసిన విషయమే ఉన్న అందాలను దాచి పెట్టుకుంటే ఏ డైరెక్టర్ ఏ హీరో కూడా అవకాశం ఇవ్వరు. విచ్చలవిడిగా అందాలు ఆరబోస్తే డైరెక్టర్ కళ్లకు బాగా కనువిందుగా ఉంటాయి . అయితే చేతినిండా ఆఫర్స్ ఉన్నా సరే విచ్చలవిడిగా అందాలను ఆరబోస్తుంది అందాల ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ తమన్నా.

రీసెంట్గా భోళాశంకర్ సినిమాతో డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్న తమన్నా.. ప్రజెంట్ బాలీవుడ్లో పలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది . అంతేకాదు కోలీవుడ్లో సైతం రెండు ప్రాజెక్టుల్లో బిజీగా ఉంది. కాగా చేతినిండా సినిమాలు ఉన్నా సరే టైం దొరికితే వెకేషన్ ఎంజాయ్ చేసే తమన్నా … రీసెంట్ గా బీచ్ లో దిగిన ఫొటోస్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ ఫొటోస్ లో తమన్నా టూ హాట్ అండ్ సెక్సీగా ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి .

మరీ ముఖ్యంగా తమన్నా ఇంతకుముందు కూడా ఎక్స్పోజింగ్ చేసేది అని కానీ ఈ ఫొటోస్ లో ఆమె ఫేస్ లో తెలియని గ్లో అట్రాక్షన్ ఉందని ..దానికి కారణం ఆమె త్వరలోనే పెళ్లికూతురు కాబోతుందేమో అని చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్ . అంతేకాదు రకరకాల భంగిమల్లో తమన్నా దిగిన ఫొటోస్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. దీంతో సోషల్ మీడియాలో తమన్నా హాట్ ఫొటోస్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news