Movies"పవిత్ర పక్కనుండగానే..ఆ విషయాని అడిగేసిన హైపర్ ఆది"..ఏం డేర్ రా బాబు(వీడియో)..!!

“పవిత్ర పక్కనుండగానే..ఆ విషయాని అడిగేసిన హైపర్ ఆది”..ఏం డేర్ రా బాబు(వీడియో)..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సీనియర్ హీరో నరేష్ పేరు ఇండస్ట్రీలో ఎలా వైరల్ అయిందో మనం చూస్తూనే ఉన్నాం. కాగా కన్నడ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నాను అంటూ ఓపెన్ గా చెప్పకు వచ్చిన ఆయన .. తన ప్రేమ డేటింగ్ విషయాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంచుకునేలా చూసుకుంటారు . కాగా జనాలు ఎన్నిసార్లు ట్రోల్ చేసిన ఎన్ని మాటలు మాట్లాడినా తన పని తాను చూసుకోబోతున్న నరేష్ ..

రీసెంట్గా ఓ ప్రముఖ ఛానల్ ఈవెంట్ లో పాల్గొన్నాడు . వినాయక చవితి సందర్భంగా కండక్ట్ చేస్తున్న ప్రోగ్రాంలో మెయిన్ గెస్టుగా అటెండ్ అయ్యారు నరేష్ – పవిత్ర లోకేష్. ఈ క్రమంలోనే హైపర్ ఆది తనదైన స్టైల్ లో పంచులు విసిరారు . మరి ముఖ్యంగా నరేష్ ని అడుగుతూ..” నాకు ఒక పెళ్ళే కావట్లేదు.. మీరు పెళ్లి ..మళ్లీ పెళ్లి..మళ్లీ మళ్లీ పెళ్లి.. ఎలా సార్..?” అంటూ పవిత్ర పక్కనుండగానే టంగ్ స్లిప్పయ్యాడు.

దీంతో నరేష్ సైతం చాలా చమత్కారంగా.. నవ్వుతూ కూల్ అయిపోయాడు ..ప్రోమో కాబట్టి నరేష్ ఇచ్చిన ఆన్సర్ ని రివిల్ చేయలేదు. సదరు యాజమాన్యం ఫుల్ ఎపిసోడ్లో మాత్రం అంతకుమించిన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని చెప్పేసాడు . మొత్తానికి హైపర్ ఆది కావాలని అడిగాడో..స్క్రిప్ట్ లో భాగంగానే అడిగాడో తెలియదు కానీ.. నరేష్ పెళ్లిలపై జనాలు అడగాలనుకున్న క్వశ్చన్ ను హైపర్ ఆది అడిగేసి షాక్ ఇచ్చాడు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news