MoviesNTR-సౌందర్య లల్లో ఉన్న ఈ కామన్ పాయింట్ ఏంటో తెలుసా.. ఇద్దరు...

NTR-సౌందర్య లల్లో ఉన్న ఈ కామన్ పాయింట్ ఏంటో తెలుసా.. ఇద్దరు తోపులే..ఆ విషయంలో అన్ స్టాపబుల్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉండొచ్చు .. హీరోయిన్ లు ఉండొచ్చు .. కానీ జనాలకి కొంతమంది మాత్రమే నచ్చుతూ ఉంటారు. వాళ్లలో ఒకరే అందాల ముద్దుగుమ్మ సౌందర్య. హ్యాండ్సమ్ హీరో జూనియర్ ఎన్టీఆర్. ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోలు ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు . అంతేకాదు చనిపోయి కొన్ని సంవత్సరాలు అవుతున్న సరే ఇంకా సౌందర్య కి టాప్ పొజిషన్ హీరోయిన్గా ఇచ్చారు అంటే ఆమె పట్ల జనాలకు ఉన్న ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

కాగ వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక కామెంట్ పాయింట్ ని ఇప్పుడు జనాలు ట్రెండ్ చేస్తున్నారు . కాగా జూనియర్ ఎన్టీఆర్ చాలా టాలెంటెడ్ .. ఎలాంటి రోల్స్ నైనా అవలీలగా నటించేస్తాడు. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ ఐదు భాషలలో చక చక అనర్గలంగా మాట్లాడగలడు. అయితే చాలామంది హీరోయిన్స్ కి రెండు మూడు భాషలు తప్పిస్తే మరో భాష రాదు . కానీ హీరోయిన్ సౌందర్య చాలా భాషలు మాట్లాడగలదు. సౌందర్య కూడా కూడా ఎన్టీఆర్ లాగే ఐదు-ఆరు భాషలల్లో అనర్గళంగా మాట్లాడగలడు.

తెలుగు- హిందీ- తమిళ్- కన్నడ – మలయాళం-ఇంగ్లీష్ మాట్లాడి మెప్పించగలదు సౌందర్య.. అదేవిధంగా ఎన్టీఆర్ సైతం చేయగలడు. ఈ ఇద్దరిలో ఉన్న ఈ కామన్ క్వాలిటీ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news