Moviesఅలా చేస్తే రోజుకి కోటి రుపాయలు.. చెప్పుతో కొట్టే ఆన్సర్ ఇచ్చిన...

అలా చేస్తే రోజుకి కోటి రుపాయలు.. చెప్పుతో కొట్టే ఆన్సర్ ఇచ్చిన నాగ చైతన్య.. శభాష్ ..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నాగచైతన్య రోజుకు కోటి రూపాయలు ఇస్తానన్న ఆ సినిమా ఆఫర్ ని రిజెక్ట్ చేశారా అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు. రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో నాగచైతన్య ఎక్కువగా సినిమాలు రిజెక్ట్ చేస్తూ వస్తున్నారు. తన వద్దకు వచ్చిన డైరెక్టర్ లని సైతం స్టోరీ వివరించమని చెప్తున్నారు తప్పిస్తే ఎక్కడ సినిమా ఓకే చేస్తే అభిప్రాయంలో మాత్రం నాగచైతన్య లేరట .

ఈ క్రమంలోనే రీసెంట్గా ఆయన ఓ బడా ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది . అయితే ఈ సినిమాలో నాగచైతన్య గెస్ట్ రోల్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలో నాగచైతన్యకు గెస్ట్ రోల్ చేసే ఆఫర్ వచ్చింది. మేకర్స్ ఏకంగా రోజు కోటి రూపాయలు ఆఫర్ చేశారు. పది రోజులు షూట్ కంప్లీట్ చేస్తే 10 కోట్లు నాగచైతన్య ఖాతాలో పడతాయి . అయినా సరే గెస్ట్ పాత్ర చేయడం ఇష్టం లేని నాగచైతన్య ఆఫర్ ని సున్నితంగా రిజెక్ట్ చేసారట .

సెకండ్ కూడా ఆలోచించుకోకుండా డైరెక్టర్స్ కి నో అంటూ చెప్పుకొచ్చారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. అయితే అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు . కోట్లు ఆఫర్ ఇస్తానన్న రిజెక్ట్ చేశాడు అంటే సినిమాల పట్ల ఎంత శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవచ్చు.. రియల్ హీరో రియల్ మగాడివి నువ్వే అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news